Moviesఎన్టీఆర్ ' వార్ 2 ' ను సోష‌ల్ మీడియాలో టార్గెట్...

ఎన్టీఆర్ ‘ వార్ 2 ‘ ను సోష‌ల్ మీడియాలో టార్గెట్ చేస్తోందెవ‌రు..?

ప్రస్తుతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వస్తున్న రెస్పాన్స్ కంటే కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ఆ సినిమా స్టామినా.. రేంజ్‌ను డిసైడ్ చేస్తోంది. ఈ జాబితాలో స్టార్ హీరోల‌తో మొద‌లు పెట్టి చిన్న హీరోల వ‌ర‌కు చాలా మంది ఉంటున్నారు. మ‌రీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల‌కు ఫ్యాన్స్ వార్స్ ఏ రేంజ్‌లో న‌డుస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సోష‌ల్ మీడియా వార్‌లో మ‌రో ప్రెస్టేజియ‌స్ మూవీ కూడా వార్ చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది.Dragon 🐉💀🔥 #JrNTR #ntr #ntrthetiger #NTRNeelఆ సినిమా ఏదో కాదు వార్ 2. టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ వార్-2 ’ . ప్రస్తుతం వార్ 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో తారక్‌తో పాటు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో తార‌క్ పాత్ర ఎలా ఉండ‌బోతోంది ? అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.Devra Film Review In Hindi: जबरदस्त एक्शन और सस्पेंस के साथ लंबी कहानी |  BHN Newsపైగా తార‌క్ బాలీవుడ్ స్టార్ హీరోతో క‌లిసి చేస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు కావ‌డంతో.. సినిమాలో తార‌క్ పాత్ర ఏ మాత్రం తేడా కొట్టినా.. హృతిక్‌తో పోలిస్తే తార‌క్ పాత్ర ఏ మాత్రం త‌గ్గినా కూడా యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంద‌రూ ఏక‌మైన మ‌రీ సోష‌ల్ మీడియ‌లో ట్రోలింగ్‌కు దిగుతారు ? అన‌డంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఎన్టీఆర్ గ‌త సినిమా దేవ‌ర కు కూడా సోష‌ల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జ‌రిగిందో తెలిసిందే. మ‌రి ఎన్టీఆర్ వార్ 2 ద్వారా ఎలాంటి ట్రోలింగ్ లేకుండా ఎలా చూసుకుంటాడో ? చూడాలి.

Latest news