ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప 2. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా … రష్మికా మందన్న హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ హిట్ సినిమా గురించే ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా మాట్లాడుకుంటోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకు దక్కని విధంగా కేవలం 4 రోజుల్లోనే పుష్ప 2 రు. 820 కోట్ల కు పైగా వసూల్లు సాధించింది.ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తాను చూస్తాను అని కూడా చెప్పారు. అయితే రాజమౌళి రిలీజ్ రోజు భ్రమరాంబ థియేటర్లో బెనిఫిట్ షోలు చూస్తారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా రిలీజ్ రోజు పుష్ప 2 సినిమా చూడలేదు.రాజమౌళి బాలానగర్ లో ఉన్న మైత్రి థియేటర్స్ విమల్ లో పుష్ప 2 సినిమాను సైలెంట్ గా చూసేసారు. నిన్ననే జక్కన్న సినిమా చూసారు.. కానీ సినిమా కోసం ఇంకా స్పందించ లేదు. రాజమౌళి రియాక్షన్ కోసం చాలా మంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
Moviesభ్రమరాంబను వదిలేసిన జక్కన్న... ఆ థియేటర్లో సైలెంట్‌గా పుష్ప చూసేశాడే.. !
భ్రమరాంబను వదిలేసిన జక్కన్న… ఆ థియేటర్లో సైలెంట్‌గా పుష్ప చూసేశాడే.. !
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి
- Tags
- allu arjun
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- genuine news
- Hyderabad bhramarama theatre
- intresting news
- intresting updates
- journalist excluisve
- Latest News
- latest trending news
- pushpa
- Pushpa 2 Bunny
- rajamouli
- social media
- star hero
- star heroine
- super news
- Tollywood
- tollywood filmy updated news
- very useful news
- viral news