ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ గత కొంతకాలంగా అటు సినిమాల్లోనూ ,ఇటు రాజకీయాల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. దాంతో నటి జయసుధకు ఏమైంది అంటూ ఎక్కడికి వెళ్లారు.. అంటూ ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు . గతంలో వచ్చిన మూడో పెళ్లి సంఘటన మళ్లీ వైరల్ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ ప్రచారం నిజమేనా అన్నీ కూడా తతెలియటం లేదు . జయసుధ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అలా ప్రేక్షకుల మనసులో చిర స్థాయిగా నిలిచి పోయిన సినిమాలు కొన్ని ఉన్నయి . కంటే కూతుర్నే కనాలి ,ఇన్స్పెక్టర్ ఝాన్సీ , ఆడపులి ,లాంటి సినిమాల్లో జయసుధ నటించి సహజనటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.ఇక రీల్ లైఫ్ లో ఏ పాత్ర చేయాలన్నా తనకు తనే సాటి .. కాని రియల్ లైఫ్ లో కూడా అంతే పేరు తెచ్చుకున్న సహజనటి జయసుధ అటు నటిగాను , ఇటు రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఒక ఫేమ్‌ను తెచ్చుకున్నారు. కొంతకాలంగా ఆటో సినిమాలకు ఇటు రాజకీయాలకు జయసుధ దూరంగా ఉండటంతో ఈమె రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనా అంటూ సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తుంది .. ఇదే క్రమంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత జయసుధ రాజకీయాల్లో యాక్టివ్ గా కొనసాగ లేక పోయారు .. ఇదే క్రమంలో జయసుధ కాంగ్రెస్ పార్టీ తరఫున 2009 లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.. అలాగే రాజశేఖర్ రెడ్డి , కిరణ్ కుమార్ రెడ్డి , రోశయ్య వంటి ముఖ్యమంత్రిలతో యాక్టివ్‌గా కనిపించిన .. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీలో చేరిన జయసుధ .. ఈ పార్టీలోను ఎక్కువ రోజులు కొనసాగ లేకపోయారు .. సినిమాల్లో తనకంటూ ప్రత్యేక ను చాటుకున్న జయసుధ రాజకీయాల్లో మాత్రం తనకంటూ ఇమేజ్ను తెచ్చుకోలేకపోయారు.అలాగే కాంగ్రెస్‌లో దశాబ్ద కాలం పైగా కొనసాగిన జయసుధ .. గత ఎన్నికల సమయంలో బిజెపి కండవా కప్పుకున్నారు .. అలాగే గత ఎన్నికల సమయంలో పలు ప్రచార కార్యక్రమాల్లో కూడా కనిపించారు .. ఇదే క్రమంలో గతంలో అమె నటించిన పలు సినిమాలకు నేషనల్ లెవెల్ లో ఆమె నటనకు అవార్డ్స్ వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న అవి జయసుధకు నిరాశను గెలిచాయి .. ఈ కారణంగానే బిజెపికి కూడా ఆమె దూరంగా ఉంటుందని ప్రచారం కూడా ఒకటి నడుస్తుంది . ఇదే క్రమంలో గతంలో జయసుధ మాంగల్య బలం, మాంగల్యానికి మరో ముడి వంటి సినిమాల్లో నటించిన సహజ నటి రీసెంట్గా మూడో పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది .. విచిత్ర జీవితం , వివాహ బంధం లాంటి సినిమాలతో మెప్పించిన జయసుధ నిజ జీవితంలో మూడో పెళ్లి ప్రచారాన్ని ఎక్కడా ఖండించడం లేదు .. మొత్తానికి ఇంటిని దిద్దిన ఇల్లాలు నిజ జీవితంలో ఒంటరి పోరాటం చేస్తుంది.
Moviesజయసుధకు మూడో పెళ్లి .. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్పిందా...
జయసుధకు మూడో పెళ్లి .. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్పిందా ..?
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి
- Tags
- BJP
- congress
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- genuine news
- intresting news
- intresting updates
- jayasudha
- jaYasudha 3rd marriage
- Jayasudha politics
- Jayasudha updates
- journalist excluisve
- Latest News
- latest trending news
- senior heroine
- social media
- star hero
- star heroine
- super news
- Tollywood
- tollywood filmy updated news
- very useful news
- viral news
- ycp