ప్రజెంట్ ఎక్కడ చూసినా బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ టైటిల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు అనగానే జై లవకుశ , వాల్తేరు వీరయ్య సినిమాకు మించి స్టోరీ ఉంటుంది అంటూ జనాలు ఊహించారు. ఇక బాబీ దగ్గర నుంచి వచ్చిన అంతకు ముందు వచ్చిన సినిమాలకు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు ఎంతో దగ్గర పోలిక ఉంటుంది. ఎప్పుడూ బాబీ దగ్గర నుంచి అలాంటి కథలే వస్తాయి అని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే తీరా రిలీజ్ అయిన టైటిల్ టీజర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ప్రధానంగా ఈ సినిమాలోని డైలాగ్స్ ఒక్కొక్కటి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అంటున్నారు బాలయ్య్య అభిమానులు.అంతేకాకుండా బాలయ్య లుక్స్ కూడా ఈ సినిమాలో ఎంతో హైలెట్ గా ఉండబోతున్నాయని నిన్న వచ్చిన టైటిల్ టీజర్ చూస్తుంటే అర్థమయిపోతుంది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కూడా మరోసారి తమన్ అఖండను మించి రచ్చ చేయబోతున్నారని తెలిసిపోతుంది. అయితే ఎప్పుడు ఈ సినిమా స్టోరీ ని బాబీ ముందుగా టాలీవుడ్ మరో సీనియర్ హీరోకి చెప్పారనే వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఇంతకీ బాబి కథ చెప్పినా సీనియర్ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్ .. ముందుగా బాబీ ఆయనకు కథ వినిపించారట. ఈ మధ్యకాలంలో సోలో హీరోగా వెంకటేష్ సరైన హిట్ కొట్టింది లేదు. వసుర సినిమాలు చేస్తున్న ఆయనకు అసలు కాలం కలిసి రావట్లేదు.ఇలాంటి పక్కా మాస్ స్టోరీ ఆయనకు మంచి హిట్ ఇస్తుంది అంటూ భావించిన బాబి వెంకటేష్‌కు కథ చెప్పగా ఆయన నో చెప్పాడట. ముందుగా వెంకటేష్ ఈ కథ విని నాకు ఇలాంటి స్టోరీ సెట్ అవ్వదు అంటూ మొహం మీద చెప్పేశారట. అంతేకాకుండా ఆ తర్వాత బాబి తో పలు సినిమాలు చేసిన ఇద్దరు ముగ్గురు హీరోలకు కూడా ఈ కథ చెప్పాడట బాబి. ఇక చివరిగా ఆ కథ బాలయ్య వద్దకు వెళ్ళింది .. ఎవరి ఖాతాలో ఎప్పుడు ఎలాంటి హిట్ పడాలో ఆ దేవుడు ముందే నిర్ణయిస్తాడు అందుకే బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హీట్ పడడానికి ఆయన వద్దకు ఈ కథ వచ్చింది. నందమూరి అభిమానులు వచ్చే సంక్రాంతికి బంపర్ హిట్ ను వారి ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు సిని విశ్లేషకులు.
Movies"డాకు మహారాజ్" కథను ఆ హీరో చీకొడితేనే బాలయ్య వద్దకు వచ్చిందా.....
“డాకు మహారాజ్” కథను ఆ హీరో చీకొడితేనే బాలయ్య వద్దకు వచ్చిందా.. కాక రేపుతున్న ఇంట్రెస్టింగ్ న్యూస్..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి
- Tags
- 109 movie
- balakrishna
- balayya
- daku maharaj
- director Babi
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- genuine news
- intresting news
- intresting updates
- journalist excluisve
- Latest News
- latest trending news
- social media
- star hero
- star heroine
- super news
- Tollywood
- tollywood filmy updated news
- Venkatesh
- very useful news
- viral news