నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే మూడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. బాలయ్య తాజాగా నటించిన సినిమా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా వస్తోన్న ఈ సినిమా టైటిల్ టీజర్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగానే డాకూ మహారాజ్ టైటిల్ ఫిక్స్ చేశారు. టీజర్లోనే సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించేశారు.ఈ రోజు టైటిల్ టీజర్ రిలీజ్ చేసే క్రమంలో చిన్న ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు సంగీత దర్శకుడు థమన్‌తో పాటు దర్శకుడు కొల్లి బాబి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ వచ్చారు. పలువురు మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ విలేఖరి ఈ సినిమాకు దేవిశ్రీని ఇష్టంగా వదులుకున్నారా ? కష్టంగా వదులుకున్నారా ? అంటూ దర్శకుడు బాబిని ప్రశ్నించారు.బాబి ఆన్సర్ చెప్పేందుకు సిద్ధమవుతుండగా.. వెంటనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. థమన్ నా చాయిసే అని చెప్పేశారు. దేవినా.. థమనా అన్న ప్రశ్న వచ్చినప్పుడు థమనే అని తానే కోరుకున్నానని చాలా డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు నాగవంశీ. ఆ తర్వాత బాబి మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేయవద్దు.. ఒక్కో సినిమాకు.. ఒక్కో కథకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అవుతారని చెప్పి కవర్ చేసేందుకు ప్రయత్నించారు.
Moviesదేవీ శ్రీ వద్దు... థమనే ముద్దు... క్లారిటీ ఇచ్చి పడేసిన బాలయ్య...
దేవీ శ్రీ వద్దు… థమనే ముద్దు… క్లారిటీ ఇచ్చి పడేసిన బాలయ్య నిర్మాత…!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి
- Tags
- balayya
- daku maharaj
- Devi Sri Prasad
- director Babi
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- genuine news
- intresting news
- intresting updates
- journalist excluisve
- Latest News
- latest trending news
- producer nagavanshi
- social media
- SS Tamanna
- star hero
- star heroine
- super news
- Tollywood
- tollywood filmy updated news
- very useful news
- viral news