Moviesపూరి జగన్నాథ్ హీరోయిన్స్ తో అలా బిహేవ్ చేస్తాడా..? అందుకే అందాల...

పూరి జగన్నాథ్ హీరోయిన్స్ తో అలా బిహేవ్ చేస్తాడా..? అందుకే అందాల బ్యూటీస్ కి ఆయన అంటే అంత ఇష్టమా..?

పూరి జగన్నాథ్ ..ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్ లు ఉన్నా.. ఎన్నో అవార్డ్స్ అందుకున్నా.. ఆస్కార్ అవార్డుని సైతం ఇండియాకి తీసుకువచ్చిన డైరెక్టర్ లు ఉన్నా.. యంగ్ స్టార్స్ కి ద మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్గా ఉండిపోయే పేరు మాత్రం పూరి జగన్నాథ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఈ డైరెక్టర్ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ పేరు చెప్తే ఎగిరి గంతులేసే వాళ్ళు.. అదే ఇప్పుడు ఆయన పేరు చెప్తే నీరసంగా ఉంటున్నారు .

మరి జనాలు మారిపోయారా..? ఆయన తెరకెక్కించే విధానం మార్చేసుకున్నారా..? అన్నది తెలియడం లేదు . ప్రెసెంట్ డబుల్ ఇస్మార్ట్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు పూరీ జగన్నాథ్ . ఇలాంటి క్రమంలోని పూరి జగన్నాథ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలను ట్రెండ్ చేస్తూ ఆయన పేరుని నెట్టింట బాగా హైలెట్ చేస్తూ ఉంటారు అభిమానులు. పూరి జగన్నాథ్ తన సినిమాలో ఎలాంటి హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే .

ఒక్కటంటే ఒక్క ట్రెడిషనల్ బ్యూటీ ని కూడా ఆయన తన సినిమాలో పెట్టుకోరు.. అందరూ హాట్ సెక్సీ ఫిగర్ లనే పెట్టుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలిసిందే . అయితే పూరి జగన్నాథ్ ఎక్కువగా నాటినెస్ను పండిస్తాడు అని హీరోయిన్స్ తో కూడా అంతే సరదాగా ఉంటారు అని.. అందుకే ఆ హీరోయిన్స్ పూరి జగన్నాథ్ ఏ సీన్స్ లో నటించమంటే ఆ సీన్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news