Moviesటఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న నాగార్జున .. యంగ్ బ్యూటీస్ మధ్యలో నలిగిపోతున్నాడే..!

టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న నాగార్జున .. యంగ్ బ్యూటీస్ మధ్యలో నలిగిపోతున్నాడే..!

నాగార్జున .. అక్కినేని హీరోగా అందరికీ సుపరిచితుడే .. నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున ఎలాంటి సినిమాల్లో నటించాడో అందరికీ తెలిసిన విషయమే . మరి ముఖ్యంగా ఆయన కెరియర్లో లేడీస్ కూడా బాగా ఇష్టపడే సినిమాలు గీతాంజలి – మన్మధుడు. ఎంత బాగుంటాయో ప్రతిసారి టీవీలో వచ్చిన సరే ఇంకా ఇంకా చూడాలి అనిపించే టైప్ . దానికి కారణం నాగార్జున యాక్టింగ్ . అఫ్ కోర్స్ మిగతా సినిమాల్లో కూడా నాగార్జున యాక్టింగ్ బాగుంటుంది . కానీ ఈ సినిమాలలో ఇంకా ఇంకా బాగుంటుంది.

కాగా ప్రజెంట్ తన 100వ సినిమా కోసం బిజీబిజీగా గడిపేస్తున్న నాగార్జునకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సినీ వర్గాలలో బాగా వైరల్ గా మారింది . నాగార్జున తన 100వ సినిమాలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట . అంతేకాదు తన 100వ సినిమా కోసం స్పెషల్ గా ఒక 6 మంది హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటున్నారట. త్రిష – నయనతార ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్లుగా ఫిక్స్ అయిపోయారట . నాగార్జున అదికాకుండా ఒక స్పెషల్ సాంగ్ లో 6 మంది హీరోయిన్స్ తో చిందులు వేయబోతున్నారట . దీనికోసం ఇండస్ట్రీలో ఉన్న యంగెస్ట్ బ్యూటీస్ ని చూస్ చేసుకుంటున్నారట .

శ్రీ లీల – రష్మిక మందన్నా-కీర్తి సురేష్ -మమిత బైజు- ఆశికా రంగనాథ్ -తృప్తి దిమ్రి ఇలా ప్రెసెంట్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేస్తున్న హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటున్నాడట నాగార్జున . అయితే కొంతమంది ఆయన ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు నాగార్జునకు సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారింది . పెద్ద సమస్య వచ్చి చేరింది నాగార్జునకి ..ఈ యంగ్ బ్యూటీస్ మధ్య నలిగిపోతున్నాడే .. ఎలా అంటూ నాటిగా మాట్లాడుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. అయితే ఒక్కటి మాత్రం నిజం.. నాగర్జున అనుకున్నది సాధిస్తాడు .. కచ్చితంగా ఒక బ్యూటీ రిజెక్ట్ చేసిన సరే ఆ బ్యూటీ ప్లేస్లోకి మరొక బ్యూటీని తీసుకొచ్చే సత్తా ఉంది అక్కినేని హీరోకి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news