Moviesమెగా ఫ్యామిలీ చేతిలో మరో స్టార్ హీరో బలి కాబోతున్నాడా..? ఇంకో...

మెగా ఫ్యామిలీ చేతిలో మరో స్టార్ హీరో బలి కాబోతున్నాడా..? ఇంకో ఉదయ్ కిరణ్ లా మారిపోబోతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ఒక రూమర్ బాగా ట్రెండ్ అవుతుంది వైరల్ అవుతుంది. ఉదయ్ కిరణ్ కెరియర్ నాశనం అవ్వడానికి పరోక్షకంగా మెగా ఫ్యామిలీనే కారణం అంటూ ఇప్పటికి జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . అది అందరికీ తెలిసిందే .. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత – ఉదయ్ కిరణ్ ల వ్యవహారం గురించి అందరికి తెరిచిన పుస్తకమే . అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారిన ఉదయ్ కిరణ్ ఆటోమేటిక్గా సడన్గా డౌన్ ఫాల్ అవ్వడం వెనక మెగాస్టార్ చిరంజీవి హస్తము ఉంది అంటూ అప్పట్లో చాలా మీడియా ఛానల్స్ లో కూడా వార్తలు వినిపించాయి.

పరోక్షకంగా ఆయనకు అవకాశాలు రాకుండా చేశాడు మెగాస్టార్ చిరంజీవి అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . కాగా ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదయ్ కిరణ్ తన ఫ్లాట్లో సూసైడ్ చేసుకొని మరణించాడు. ఆ టైంలో ఫ్యాన్స్ ఎలా కన్నీరు మున్నీరుగా విలపించారో మనకు తెలిసిందే . కాగా రీసెంట్గా మరొకసారి మెగా ఫ్యామిలీ మరొక స్టార్ హీరో పై కన్ను వేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మెగా ఫ్యామిలీ ఒక స్టార్ హీరో పై గుర్రుగా ఉందట . తన ఫ్యామిలీకి సపోర్ట్ చేయట్లేదు అని.. ప్రతి సారి మెగా ఫ్యామిలీ ని కించపరిచే విధంగానే మాట్లాడుతున్నారు అని .. ఆ స్టార్ హీరోని దూరం పెట్టబోతుందట. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ లా మరొక హీరో బలికాబోతున్నాడా ..? మెగా ఫ్యామిలీ కోపానికి బలి కాబోతున్నాడా..? అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు . మొత్తానికి కావాలని మెగా ఫ్యామిలీ పై కొందరు లేనిపోని వార్తలు క్రియేట్ చేసి హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news