Moviesస్టార్ హీరో భార్యకి మండిస్తున్న రష్మిక మందన్న చేస్తున్న పనులు.. నేషనల్...

స్టార్ హీరో భార్యకి మండిస్తున్న రష్మిక మందన్న చేస్తున్న పనులు.. నేషనల్ క్రష్ కొంప ముంచేస్తుంది రా బాబోయ్..!

తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ కొన్ని కొన్ని సార్లు హీరోయిన్ రష్మిక మందన్నా.. తీసుకున్న నిర్ణయాలు అభిమానులతో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ లో చిచ్చుపెట్టేలా చేస్తున్నాయి అంటున్నారు జనాలు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త బాగా ట్రెండ్ అవుతుంది. యానిమల్ సినిమాతో సూపర్ డూపర్ రొమాంటిక్ పెయిర్ గా పాపులారిటి సంపాదించుకున్న ఈ జంట..అభిమానులను ఎలా మెస్మరైస్ చేశారో చూశాం.

ఆల్రెడీ యానిమల్ సినిమాలో వీళ్ళ రొమాన్స్ చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి జనాలకి. అయితే మరోసారి ఈ జంట జతకట్టింది. 7 అప్ యాడ్ లో మాత్రం కూసింత పద్ధతి గాని రిఫ్రెష్ గా కనిపించేలా యాక్ట్ చేశారు . అయితే ఇప్పుడు ఇక్కడే అలియా భట్ కి మండిపోయేలా చేసింది . నిజానికి ఈ యాడ్లో రన్బీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించాలనుకున్నారట . కానీ మేకర్స్ అలియా భట్ కన్నా ఈ యాడ్ లో రష్మిక మందన్నా.. అయితే క్రేజ్ పాపులారిటీ బాగా ఉంటుంది అని రీచ్ ఎక్కువగా వస్తుంది అంటూ ఆమెను తీసేసి లాస్ట్ మూమెంట్లో రష్మిక మందన్నా.

ను తీసుకున్నారట ఈ విషయం రష్మిక మందన్నా కి కూడా తెలుసట . ఆ కారణంగానే ఆలియా భట్ జలసిగా ఫీల్ అవుతుందట . ఒరిజినల్ భార్య కన్నా స్క్రీన్ పై నటించే భార్య ఇంపార్టెంట్ ..ఆ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ అంత బాగుంటాయా ..? మా కెమిస్ట్రీ కన్నా వాళ్ల కెమిస్ట్రీనే మీకు నచ్చుతుందా..? అంటూ జలసీగా ఫీల్ అయిపోతుందట ఆలియా భట్. అంతేకాదు దీని గురించి రణబీర్ కూడా గొడవ పడినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో రష్మిక మందన్నా పై రన్బీర్ – అలియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు . వాళ్ల కాపురంలో చిచ్చుపెట్టేలా ఉన్నావే అంటూ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news