Moviesసాయి ధరమ్ తేజ్ గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్న...

సాయి ధరమ్ తేజ్ గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో కొడుకు.. అభిమానులకు బిగ్ షాక్ ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ బాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతున్నాడో మనం చూస్తున్నాం . గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కొని సంచలనానికి తెరలేపిన ఆర్యన్ ఖాన్ .. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారాడు .

సోషల్ మీడియాలో ఆర్యన్ ఖాన్ ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆర్యన్ ఎక్కువ మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ బాలీవుడ్ ప్రచారంలో బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే . ఈ స్టార్ కిడ్ పలువురు సెలబ్రిటీస్ తో దిగిన పిక్స్ హల్చల్ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా ఆర్యన్ సాయి ధరమ్ తేజ్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ బ్రెజిలియన్ నటి లారీసా బోనేసి తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలల్లో న్యూస్ వైరల్ గా మారింది .

గతంలో బ్రెజిలియన్ నటి లారీసా బోనేసి తో సాయి ధరంతేజ్ ప్రేమాయణం కొనసాగించాడు అని ..పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకున్నాడు అని ..కానీ మెగా ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతోనే ఆ పెళ్లి ఆగిపోయింది అంటూ ప్రచారం జరిగింది . ఇప్పుడు అదే నటితో షారుఖ్ ఖాన్ కొడుకు డేటింగ్ చేస్తూ ఉండడం అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తుంది . అంతేకాదు త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news