Moviesవద్దు వద్దు అంటున్న కూడా.. ఆ హీరోయిన్ చేత బలవంతంగా ఆ...

వద్దు వద్దు అంటున్న కూడా.. ఆ హీరోయిన్ చేత బలవంతంగా ఆ పని చేయించిన పూరీ జగన్నాధ్..ఇప్పుడు అనుభవిస్తున్నాడుగా..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎంత బోల్డ్ గా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. డైరెక్టర్ అడగాలే కానీ టాప్ ఏంటి..? బాటమ్ కూడా తీసేసి న్యూడ్ గా నటించడానికి ఓకే చేస్తున్నారు .. కేవలం రెమ్యూనరేషన్ మీద వ్యామోహంతోనే కొంతమంది హీరోయిన్స్ ఈ విధంగా తెగించి మరి ఘాటుగా ఉండే రోల్స్ కు ఓకే చేస్తున్నారు.. కొన్ని కొన్ని వెబ్ సిరీస్ లో హీరోయిన్స్ ఎలా న్యూడ్ గా బెడ్ సీన్స్ అయిన సిగ్గులేకుండా చేస్తున్నారో చూస్తున్నము.

రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . అయితే కాజల్ అగర్వాల్ చేత బలవంతంగా ఒక పని చేయించాడు తెలుగు డైరెక్టర్ అన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు…పూరి జగన్నాథ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రజెంట్ సిచువేషన్ ఏం బాగోలేదు .

అయితే ఒకప్పుడు మాత్రం ఇండస్ట్రీ దుమ్ము దులిపేశాడు . అలా ఇలా కాదు ఓ రేంజ్ లో కుమ్మి పడేసాడు . కాజల్ అగర్వాల్ హీరోయిన్గా మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బిజినెస్ మ్యాన్. ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు మహేష్ బాబు . రిజల్ట్ కూడా బాగానే వచ్చింది . ఈ సినిమాలో బికినీలో దర్శనమిచ్చింది హీరోయిన్ కాజల్ అగర్వాల్ . మొదట అసలు కాజల్ బికినీ వేయడానికి ఇష్టపడలేదట. కానీ బలవంతంగా పూరి జగన్నాథ్ ఆమె చేత బికినీ వేయించాడట. అయితే బికినీలో తనకు వచ్చిన క్రేజ్ చూసి బికినీ వేసుకోవడం బాగా అలవాటు చేసుకుందట . కేవలం సినిమాల కోసమే కాదు పలు సందర్భాలలో తన ఆనందం కోసం కూడా బికినీ వేసుకొని కనిపించింది కాజల్ అగర్వాల్ . దీనికి సంబంధించిన న్యూస్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news