Moviesకొన్ని కోట్ల ఇచ్చినా సరే శ్రీలీల ఆ బాడీ పార్ట్ ఎక్స్పోజ్...

కొన్ని కోట్ల ఇచ్చినా సరే శ్రీలీల ఆ బాడీ పార్ట్ ఎక్స్పోజ్ చేయదు ..కారణం ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు..!

శ్రీ లీల ..టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ . ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మడు పేరు చెప్తే కుర్రాళ్ళు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు . మరి ముఖ్యంగా శ్రీలీలా అంటే టాలీవుడ్ బడా హీరోలు కూడా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – బన్నీ లాంటి స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ అందుకొని జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది శ్రీలీల.

రీసెంట్గా ఆమె నటించిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమా ద్వారా ఆమె ఎంత ట్రోలింగ్ ఎదుర్కొందో మనకు తెలిసిందే. అయితే బోల్డ్ సీన్స్ లో అయినా నటించే శ్రీ లీల తన బాడీలోని ఓ పార్ట్ మాత్రం ఎక్స్పోజ్ చేయదు. దానికి రీజన్ ఏంటా..? అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . శ్రీ లీల కొన్ని కోట్లు ఇచ్చిన సరే తన ఎదభాగాలను డీప్ గా ఎక్స్పోజ్ చేయదట.

మొదటి నుంచి ఆమెకి అది ఇష్టం లేదట . ఆ కారణంగానే ఇప్పటికే చాలా సినిమాలను వదులుకునిందట . నాభి అందాలను ధైస్ భాగాలను హద్దులు మీరి చూపించే శ్రీ లీల ఎదభాగాలను మాత్రం చూపించడానికి అస్సలు ఒప్పుకోదట. ఎందుకో మొదటినుంచి ఆమెకి ఇష్టం లేదట . అందుకే మేకర్స్ కి సైతం ఆ ఒక్కటి చూపించను అంటూ కండిషన్ పెట్టుకున్నిందట. ప్రజెంట్ ఇండస్ట్రీలో శ్రీలీలకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. అమ్మడు ఖాతాలు చాలా సినిమాలు ఉన్నాయి . ఆశ్చర్యమేంటంటే వీటిల్లో కొత్తగా కమిట్ అయిన సినిమా ఏది లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news