Moviesమరోసారి ఐటమ్ సాంగ్ లో నటించబోతున్న పూజా హెగ్డే...

మరోసారి ఐటమ్ సాంగ్ లో నటించబోతున్న పూజా హెగ్డే ..హీరో ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

పూజ హెగ్డే .. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ముకుంద సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించింది . మంచి మంచి ఆఫర్స్ కూడా అందుకొని టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ దక్కించుకుంది . అమ్మడి అదృష్టం బాగోలేదు అందుకే ఆమె చేసిన సినిమాలు మొత్తం డిజాస్టర్ గా మారాయి.

ఈ క్రమంలోనే ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేశారు . కాగా పూజ హెగ్డే ఖాతాలో ఆఫర్స్ లేవు అనుకుంటున్నా టైంలో స్టార్ట్ డైరెక్టర్ ఆమెకు పిలిచి మరి అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . రవితేజ నటించబోయే సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేయబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . పూజ హెగ్డే కి ఇప్పుడు ఆఫర్స్ ఇవ్వడానికి ఏ హీరో డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు.

ఇలాంటి మూమెంట్లో బడా డైరెక్టర్ ఆమెకు అవకాశం ఇవ్వడం నిజంగా గ్రేట్ అంటున్నారు . అంతేకాదు రవితేజ లాంటి మాస్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటే కెరీర్ మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం మరి అమ్మడి దశ ఎలా తిరగబోతుందో..ప్రసెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news