Moviesఫ్యాన్స్ కి బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన స్నేహా రెడ్డి..అభిమానుల ఆనందానికి...

ఫ్యాన్స్ కి బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన స్నేహా రెడ్డి..అభిమానుల ఆనందానికి అవధులు లేవు(వీడియో)..!

సోషల్ మీడియాలో కేవలం స్టార్ హీరోసే కాదు .. వాళ్ళ భార్యలు కూడా ఓ రేంజ్ లో పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో అదిరిపోయే స్టైల్ లో దూసుకుపోతూ ఫిట్నెస్ విషయంలో యమ స్ట్రిక్ట్ గా ఉండే అల్లు స్నేహారెడ్డి…

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . స్నేహ రెడ్డి పలు బిజినెస్ల్లో బిజీగా ఉంటుంది. అయినా సరే ఫిట్నెస్ విషయంలో మాత్రం సీరియస్గా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. నిత్యం వర్కౌట్ వీడియోలు షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే స్నేహ రెడ్డి ..తాజాగా ఇంటి గార్డెన్ లో ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం వద్ద జిమ్ వర్కౌట్ చేసిన వీడియోను ఇన్స్టాల్ లో షేర్ చేసింది .

ఇది చూసిన ఫ్యాన్స్ వదినమ్మ సూపర్ అంటూ ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు. అందరూ నీలాగే ఉండాలి అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ స్నేహారెడ్డి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా అల్లు అర్జున్ ప్రసెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్కా అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news