Moviesజపాన్‌లో రష్మిక ఫాలోయింగ్ చూశారా.. పిచ్చి అభిమానంతో ఫ్యాన్స్ ఏం చేశారో...

జపాన్‌లో రష్మిక ఫాలోయింగ్ చూశారా.. పిచ్చి అభిమానంతో ఫ్యాన్స్ ఏం చేశారో చూడండి(వీడియో)..!

రష్మిక మందన్నా.. ఇప్పుడు ఈ పేరు ఇండస్ట్రీలో ఓ పాన్ ఇండియా హీరోకి మించిన స్థాయిలో ట్రెండ్ అయిపోతుంది . ఒకటా రెండా వేల కోట్ల హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్స్ లో బిజీగా ఉంది. రష్మిక మందన్నా యానిమల్ సినిమాలో నటించింది . ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది వందల కోట్లు కొల్లగొట్టింది . బోల్డ్ బ్యూటీగా రష్మికకు సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసింది . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ..జపాన్ బ్రాంచ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జపాన్ చేరుకున్న రష్మికకు అక్కడి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు .

ఎంతలా అంటే అది చూసిన రష్మిక సైతం ఎమోషనల్ అయ్యారు. జపాన్ రాజధాని టోక్యోలో రష్మిక ఫ్యాన్స్ ఆమె పోస్టర్స్ పట్టుకొని స్వాగతం పలికారు . ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి ఒక స్టార్ హీరోకి మాత్రమే ఈ రేంజ్ వెల్కమ్ దక్కుతూ ఉంటుంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – బన్నీ ఇలా ఈ స్థాయి హీరోలకి దక్కే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది రష్మిక మందన్నా.. అందుకే అందరూ ఆమెను నేషనల్ క్రష్ అంటారు అంటూ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని బాగా ట్రెండ్ చేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news