Moviesరాజమౌళి దేవుడిని నమ్మకపోవడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా..? ...

రాజమౌళి దేవుడిని నమ్మకపోవడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా..? లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్..!

రాజమౌళి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా డైరెక్టర్. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన వన్ అండ్ ఓన్లీ జక్కన్న . రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అభిమానుల నాడిపట్టి వాళ్ళకి ఏ విధంగా సినిమాను తెరకెక్కిస్తే నచ్చుతుందో ఆ విధంగా తెరకెక్కిస్తాడు. అలాంటి ఓ మంచి టాలెంట్ గల దర్శకుడు . అయితే రాజమౌళి దేవుడిని నమ్మడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఎందుకు రాజమౌళి దేవుడిని నమ్మడు అన్నదానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది .

మొదటి నుంచి కష్టాన్ని నమ్ముకోవాలి కానీ దేవుడు పై భారం వేసి గాల్లో దీపం పెట్టకూడదు అనుకునే టైపు రాజమౌళి . ఆయన కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు . ఒకానొక టైంలో రూపాయి కోసం చాలా చాలా కష్టపడ్డారట . ఆ టైంలోనే దేవుడు లేడు అని టాలెంట్ ఉంటేనే ఏదైనా మన వెనక వస్తుంది అని అర్థం చేసుకున్నాడట. అప్పటినుంచి దేవుడిని నమ్మడమే మానేశారట .

టాలెంట్ ఉంటే ఏదైనా మన సొంతం ..కష్టపడాలి కష్టానికి తగ్గ ఫలితం అదే వస్తుంది అని రాజమౌళి ఎప్పటికీ నమ్ముతూ ఉంటారట . పలు స్పీచెస్ లో కూడా అదే చెబుతూ వస్తారు. ప్రజెంట్ రాజమౌళి.. మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమా ఖచ్చితంగా మరో ఆస్కార్ అవార్డు ఇండియాకి తీసుకు రాబోతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news