Moviesపెళ్లిరోజున భార్యకు అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన మంచు విష్ణు.. మనోడు టూ...

పెళ్లిరోజున భార్యకు అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన మంచు విష్ణు.. మనోడు టూ రొమాంటిక్ ఫెలోనే(వీడియో)..!

మంచు విష్ణు.. ఈ పేరు కి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లెదు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా చాలా కష్టపడుతున్నాడు . మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నాడు . ఆయన దురదృష్టమో ఏమో కానీ చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా మారుతూ వస్తుంది .

ప్రజెంట్ మంచు విష్ణు కన్నప్ప సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో భారీ తారగానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . రీసెంట్గా మంచు విష్ణు తన పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు . రానికాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విష్ణు .. నిన్నటితో పెళ్లి చేసుకుని 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు . ఎప్పుడు అన్యోన్యంగా ఉండే ఈ జంట..తమ పెళ్లి రోజును చాలా ఢిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంది.

ఈ క్రమంలోనే భార్యకు అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు . న్యూజిలాండ్ లోని అందాలను తన భార్యకు సర్ప్రైజ్ గా చూపించాడు .దీనికోసం ఒక హెలికాప్టర్ ను బుక్ చేసుకుని భార్యకు తెలియకుండా సర్ప్రైజ్ చేశాడు . అది చూసిన విరానిక చాలా చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయింది . అంతేకాదు తన కళ్ళల్లో ఆనందం మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది . ప్రెసెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఇది చూసిన జనాలు విష్ణు కూడా మంచి రొమాంటిక్ ఫెలోనే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news