Moviesయాంకర్ శ్యామల ని అర్ధరాత్రులు టార్చర్ చేసిన ఆ వ్యక్తి ఇతనే...

యాంకర్ శ్యామల ని అర్ధరాత్రులు టార్చర్ చేసిన ఆ వ్యక్తి ఇతనే నా..? ఫ్యాన్స్ కనిపెట్టేశారుగా..!

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం . ఎలాంటి ముద్దుగుమ్మయిన సరే అలాంటి క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే .. అయితే ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాంకర్స్ కూడా అలాంటి క్యాస్టింగ్ కౌచ్ బాధలను ఎదుర్కోక తప్పదా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది ఇండస్ట్రీలో ఉండే వన్ ఆఫ్ ద బడా యాంకర్ . ఆమె మరి ఎవరో కాదు శ్యామల. పలు సీరియల్స్ లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్యామల ..ఆ తర్వాత హోస్టుగా కూడా అవతారం ఎత్తింది .

పలు సినిమాలలో కీలకపాత్రలో నటించి కూడా మెప్పించింది. విరుపాక్ష సినిమాలో యాంకర్ శ్యామల పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకునిందో అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంకర్ శ్యామల సీరియల్స్ కు కెమెరామెన్ గా వర్క్ చేసే అతను తనను చాలా ఇబ్బంది పెట్టాడు అని ..అర్థరాత్రలు కాల్ చేసి అసభ్యకర మాటలతో టార్చర్ చేశాడు అని..

ఓ రోజు అతగాడి కాల్ మా అమ్మ లిఫ్ట్ చేస్తే..” మీకు మగదిక్కు లేదు ..నేను చెప్పిందే వినాలి “అంటూ నీచంగా మాట్లాడారు అని .. దీని గురించి నేను పెద్దలకు కంప్లైంట్ చేసిన పెద్దగా జనాలు పెద్ద మనుషులు పట్టించుకోలేదని ..ఆ విషయంలో నేను చాలా చాలా హార్ట్ అయ్యాను అని.. చెప్పకు వచ్చింది . అంతేకాదు ఆ తర్వాత ఎలాగోలా అతగాడు టార్చర్ నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చిన శ్యామల ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పుకు వచ్చింది . ప్రెసెంట్ యాంకర్ శ్యామల చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news