Moviesలేత బెండకాయ లాంటి ఆ కుర్ర హీరోతో.. రొమాన్స్ చేయబోతున్న అనుపమ...

లేత బెండకాయ లాంటి ఆ కుర్ర హీరోతో.. రొమాన్స్ చేయబోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఈసారి ఏకంగా అదే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేరు ఏ రేంజ్ లో ఇండస్ట్రీలో వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ రౌడీ బాయ్స్ సినిమాలో కనిపించిన హాట్ సీన్స్ తాలూకా వీడియోస్ కి సంబంధించిన హీట్ నెస్ ఇప్పటికీ కుర్రాళ్ళు మర్చిపోలేకపోతున్నారు .

మరి అలాంటి ముద్దుగుమ్మ డిజె టిల్లు స్క్వేర్ సినిమాలో ఎంత హాట్ గా కనిపించబోతుందో సింపుల్ ట్రైలర్ లోనే చూపించేశాడు డైరెక్టర్. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరణ్ కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది . అనుపమ పరమేశ్వరణ్.. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకుతో రొమాన్స్ చేయబోతుందట . వీళ్ళిద్దరి కాంబోలో ఓ రొమాంటిక్ సినిమాను ప్లాన్ చేస్తున్నారట .

ఈ సినిమాలో అనుపమ రెచ్చిపోయి నటించబోతున్నారు అంటూ కోలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు అనుపమ పరమేశ్వరణ్ హాట్ గా నటించడం పట్ల ఫాన్స్ మండిపడ్డారు . “దండం పెడతాం దయచేసి ఇలాంటివి చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు “. కానీ అనుపమ పరమేశ్వరన్ మళ్లీ కూడా అదే కంటెంట్ ని చూస్ చేసుకోవడం ఫ్యాన్స్ కి హర్టింగ్ గా అనిపిస్తుంది . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..???

ప్రజెంట్ అనుపమ పరమేశ్వరణ్ పేరు టాలీవుడ్ -కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు చాలా పద్ధతి గల హీరోయిన్గా ట్Yఆగ్ చేయించుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మోడ్రన్ బార్బీ డాల్ అంటూ ట్యాగ్ చేయించుకుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news