Moviesఉపాసన - ఎన్టీఆర్ లో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా.....

ఉపాసన – ఎన్టీఆర్ లో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా.. ఏం చేసిన ఆ విషయంలో చరణ్ వేస్టే..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఎంత జాన్ జిగిడి దోస్తులు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూట్లో ఆ విషయం క్లియర్ గా బయటపడింది. ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో వీళ్ల నిజమైన ఫ్రెండ్ షిప్ బయటపడ్డింది.

కాగా ఇదే క్రమంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ భార్య ఉపాసనల మధ్య ఉన్న కామన్ క్వాలిటీస్ కూడా బయటపడ్డాయి . నిజానికి ఎన్టీఆర్ ముక్కు సూటి మనిషి . అది అందరికి తెలిసిందే. ఏది ఉన్నా సరే స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడేస్తాడు. లోపల ఒకటి బయట ఒకటి చేయడు . కానీ రామ్ చరణ్ ది అలాంటి మనస్తత్వం కాదు .. మనం ఏదైనా మాట్లాడితే ఎదుటి వాళ్లు హర్ట్ అవుతారేమోనని తనని తానే హర్ట్ చేసుకునే టైప్ .

అయితే ఉపాసన మాత్రం అలా కాదు . ఎన్టీఆర్ మనస్తత్వం లానే ఉంటుంది . తాను ఎవరి జోలికి పోదు .. తన జోలికి వస్తే ఊరుకోదు.. పిల్లలు కలగట్లేదు అని ఎన్నిసార్లు ఉపాసనని పరోక్షకంగా సోషల్ మీడియా టార్చర్ చేసిన.. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండింది . ఆమె అనుకున్న టయానికే పాపను కన్నింది. అంతేకాదు పలు సందర్భాలలో సైతం ఉపాసన ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన మూమెంట్స్ మనం చాలానే చూసాం. ఉపాసన ఎన్టీఆర్ ల మధ్య ఉన్న కామన్ క్వాలిటీ ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news