Moviesకృతి శెట్టి కెరియర్ సంక నాకి పోవడానికి కారణం ఆ తెలుగు...

కృతి శెట్టి కెరియర్ సంక నాకి పోవడానికి కారణం ఆ తెలుగు హీరోనా..? అంత గబ్బు పని ఏం చేసాడో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ కృతి శెట్టి తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక పోతుంది అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. మరీ ముఖ్యంగా కృతి శెట్టి తమిళ్లో బాగా పాపులారిటీ దక్కించుకొని ..తెలుగులో ఫేడ్ అవుట్ గా మారిపోయింది. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి పేరు సంపాదించుకుంది .

అయితే ఓ హీరోని నమ్మి కృతి శెట్టి తన తెలుగు కెరియర్ ని నాశనం చేసుకుంది అన్న వార్త అప్పట్లో జోరుగా వైరల్ అయింది. ఆ హీరో మరెవరో కాదు నితిన్ . కృతి శెట్టి నితిన్ కెరియర్లో డిజాస్టర్ గా నిలిచిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాతో ఆమె డిజాస్టర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది . అంతేకాదు ఈ హీరోయిన్ దేనికి పనికిరాదు అంటూ కూడా జనాలు ట్రోల్ చేశారు.

నిజానికి కృతి శెట్టి కెరియర్ ఓ రేంజ్ లో మలుపు తిరుగుతుంది ..ఈ సినిమా చేస్తే అంటూ నితిన్ నచ్చజెప్పి మరి ఆమె చేత సైన్ చేయించారట. సీన్ కట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయ్యింది. సినిమా ఫ్లాప్ తర్వాత నితిన్ కృతి శెట్టిని దూరం పెట్టేశాడు అంటూ ప్రచారం జరిగింది. దీంతో నన్ను నితిన్ మోసం చేశాడు అంటూ కృతి శెట్టి చాలా బాధపడిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news