Moviesరామ్ చరణ్ మొబైల్ లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడో...

రామ్ చరణ్ మొబైల్ లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.. భలే ఫన్నీగా ఉందే..!

రామ్ చరణ్ ..మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ గా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నాడు . మెగా పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుని పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను ఓకే చేసుకుంటున్నాడు . ఆయన లాస్ట్ గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకునిందో మనకు తెలిసిందే. ఆస్కార్ అవార్డుని కూడా తీసుకొచ్చింది . అంతేకాదు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు జనాలు .

కాగ రీసెంట్గా రాంచరణ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్- చరణ్ జాన్ జిగిడి దోస్తులు . ఆ విషయం ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్ టైం లోనే బయటపడింది . వీళ్లిద్దరూ ఇంత మంచి ఫ్రెండ్సా అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఇలాంటి క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ తారక్ నెంబర్ ని తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నాడు అనే విషయాన్ని బయట పెట్టాడు.

తారక్ నెంబర్ ని రాంచరణ్ “తార్” అని సేవ్ చేసుకున్నాడట . చరణ్ మొబైల్ లో చాలామంది నేమ్స్ షార్ట్ కట్ ఫామ్ లోనే ఉంటాయట. ఈ విషయాన్ని రామ్ చరణ్ నే స్వయంగా చెప్పుకు రావడం గమనార్హం. ఈ విషయం అప్పట్లో అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రజెంట్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news