Moviesపులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే ..ఆ హీరోయిన్...

పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే ..ఆ హీరోయిన్ ని చూసి ఫస్ట్ టైం అలా చేయబోతున్న సాయి పల్లవి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అభిమానులకి కోపం తెప్పిస్తుంది . సాయి పల్లవి .. పేరుకి మలయాళ బ్యూటీ నే అయినా తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది . తెలుగింటి ఆడపడుచు గా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి నటనను కనబరిచింది .

ప్రజెంట్ పలు మూవీస్ లో బిజీగా ఉన్న సాయి పల్లవి తన నెక్స్ట్ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం అభిమానులకి ఫ్యుజులు ఎగిరిపోయేలా చేసింది . నిజానికి సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించదు . వల్గర్ సీన్స్ అస్సలు చేయదు . అయితే కెరియర్ లో ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేయబోతుంది సాయి పల్లవి అంటూ కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సాయి పల్లవి శివ కార్తికేయన్ తో నటించబోయే సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ లో నటించబోతుందట .

ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో మూడు నెలల పాటు చిత్రీకరణ జరుపుకొనుంది. అక్కడ మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఈ రొమాంటిక్ సాంగ్స్ ను డిజైన్ చేయబోతున్నాడట డైరెక్టర్ . సాయి పల్లవి కూడా అందుకు ఓకే చెప్పిందట . వల్గారిటీ లేకుండా ఈ పాటను చిత్రీకరించబోతున్నారట. సాయి పల్లవి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని అభిమానులు అస్సలు గెస్ చేయలేకపోయారు .చూడాలి మరి ఫస్ట్ టైం రొమాంటిక్ సాంగ్ లో నటించబోతున్న సాయి పల్లవి ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో..? అభిమానులను ఎలా మెప్పించబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news