Moviesసుమని రాజీవ్ ఆ విధంగా టార్చర్ చేసేవాడా..? ఇన్నాళ్లకి బయటపెట్టిన సంచలన...

సుమని రాజీవ్ ఆ విధంగా టార్చర్ చేసేవాడా..? ఇన్నాళ్లకి బయటపెట్టిన సంచలన నిజం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటి సంపాదించుకున్న సుమ .. రీసెంట్గా తన భర్తతో కలిసి చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సుమ ఈ పేరు కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో పలు క్యారెక్టర్స్ లో నటించిన సుమ యాంకర్ గా మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . ఫిబ్రవరి 10 – 1999 రాజీవ్ కనకాల ను ప్రేమించి పెళ్లి చేసుకున్న యాంకర్ సుమ రీసెంట్గా తన పెళ్లి చేసుకుని సక్సెస్ఫుల్గా 25 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది .

ఈ క్రమంలోని తమ పెళ్లిరోజుని వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు ఈ జంట . అంతేకాదు ఆ తర్వాత తమ యూట్యూబ్ సబ్స్క్రైబర్ల కోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తమ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు సుమ-రాజీవ్.. ఇదే క్రమంలో మీరు రాజీవ్ ఫోన్ ను చెక్ చేశారా..? అన్న ప్రశ్నకు సుమ ఎస్ అంటూ సమాధానం చెప్పింది . అదే ప్రశ్న రాజీవ్ ని అడిగినప్పుడు నో అంటూ సమాధానం చెప్తాడు. దీంతో ఈక్వషన్ ఫన్నీగా అనిపిస్తుంది .

అంతేకాదు సుమ చెక్ చేశాను కానీ అందులో ఏమీ లేదు అంటూ చెప్పుకొస్తుంది .. అని తెలిసేలా ఎందుకు పెట్టుకుంటాం అంటూ కౌంటర్ వేస్తాడు రాజీవ్ కనకాల.. ఆ తర్వాత సారీ చెప్పించుకుంటుంది సుమ. ఎప్పుడు ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అంటాడు కానీ ఎప్పుడు రాడు అని .. అది ఆయనలోని బాడ్ హాబిట్ అని చెప్పుకొస్తుంది. దీనికి తప్పు తెలుసుకున్న రాజీవ్ కనకాల సారీ చెబుతాడు. అంతేకాదు రాజీవ్ కనకాల విషయంలో మరో కంప్లైంట్ కూడా చేసింది . తనకి ఎప్పుడూ హార్రర్ ధ్రిల్లర్ సినిమాలు ఇష్టమని .. ప్రెగ్నెన్సీ మూమెంట్లో కూడా అలాంటి సినిమాలు చూపించి భయపెట్టేసాడు అని.. చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి సారీ చెబుతాడు రాజీవ్ కనకాల, ప్రెజెంట్ వీళ్ళకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news