Moviesసీక్రెట్ గా ఆ పని చేస్తున్న శ్రీలీల .. పాపం...

సీక్రెట్ గా ఆ పని చేస్తున్న శ్రీలీల .. పాపం “గుంటూరు కారం” వల్ల ఎంత కష్టమొచ్చిందో..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల.. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా శ్రీ లీల ..ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉంది . అయితే ఈ మధ్యకాలంలో శ్రీ లీల నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడంతో .. ఆమెను జనాలు ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు .

అంతేకాదు శ్రీలీల పై నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు . కాగ ఈ క్రమంలోనే శ్రీలీలకి సంబంధించిన న్యూస్ బాగా వైరల్ అవుతుంది. శ్రీ లీల సీక్రెట్ గా ఆ పని చేస్తుంది అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడే శ్రీ లీల డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు .. ఈ ప్రాజెక్టులో నా పాత్ర ఉంటేనే నటిస్తాను అంటూ తెగేసి చెప్తుందట.

కానీ తరువాత మాత్రం మళ్లీ వాళ్లకు కాల్ చేసి పరోక్షకంగా ఆఫర్ తనకే వచ్చేలా బుజ్జగిస్తుందట . దీంతో శ్రీ లీల చేస్తున్న పనులకు ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. ఈ బ్యూటీలో ఇన్ని డబుల్ ధేడ్స్ కూడా ఉన్నాయా..? అంటూ షాక్ అయిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అని .. కొంతమంది జనాలు శ్రీ లీల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.. మరి కొంతమంది అతి తెలివితేటలు అంటే ఇవే ఉన్నది కూడా సంక నాకి పోతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news