Moviesఆ విషయంలో రామ్ చరణ్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన రకుల్...

ఆ విషయంలో రామ్ చరణ్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన రకుల్ ప్రీత్.. చెర్రీ రొమాంటిక్ కామెంట్స్ వింటే ఫ్యూజులు అవుట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై చేసిన కామెంట్స్ లో మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . రీసెంట్ గానే రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన సినిమా” బ్రూస్ లీ”.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో రకుల్ పర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయాడు. అంతేకాదు ఈ సినిమా రామ్ చరణ్ ఎప్పటికీ తన జీవితంలో మర్చిపోలేడట . ఈ సినిమా థియేటర్స్ లో చూస్తున్నప్పుడు పరేషాన్ రు రా అని వస్తున్నప్పుడు ఓ అభిమాని రకుల్ ప్రీత్ సింగ్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ అరవడం..షర్ట్ విప్పేయడం.. ఇప్పటికి ఆయనకు గుర్తుందట .

ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు రామ్ చరణ్ . ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి ప్లాన్ చేస్తున్నాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news