Moviesవాట్.. సలార్ సినిమాలో ప్రభాస్ కి పెళ్లి అయిపోయిందా ..? దిమ్మతిరిగే...

వాట్.. సలార్ సినిమాలో ప్రభాస్ కి పెళ్లి అయిపోయిందా ..? దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

సలార్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ హీరోగా నటించిన మూవీ . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకి బాగా నచ్చేసింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేసేసారు . ఈ సినిమాకి పార్ట్ 2 కూడా రాబోతుంది . శౌర్యంగా పర్వం అంటూ పార్ట్ 2 ని ప్రకటించేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

నిజానికి సలార్ పార్ట్ వన్ లో ప్రభాస్ ని చాలా సైలెంట్ గా చూపిస్తారు. ఎక్కడ రొమాంటిక్ యాంగిల్ లో ఆయనను చూపించరు . అయితే రీసెంట్గా ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి సలార్ 1 సినిమాలో పెళ్లి అయిపోయినట్లు ఒక బిట్ నిట్ని చిత్రీకరించారట . కానీ కొన్ని కారణాల చేత ఆ బిట్ ని ఎడిట్ చేశారట . అంతేకాదు ఈ సినిమాలో శృతిహాసన్ కాకుండా ఇంకొక హీరోయిన్ కూడా ఉందని ..ఆమె ప్రభాస్ భార్యగా నటిస్తుంది అని ..శౌర్యంగా పర్వం లో ఆ సీక్రెట్ ని .. ట్విస్ట్ ని రివీల్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్.

దీంతో ప్రభాస్ అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి . ఇంత పెద్ద షాకింగ్ ట్విస్ట్ పెట్టావా..? ఎవరా హీరోయిన్ అంటూ చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలి అంటే శౌర్యంగా పర్వం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. థియేటర్లలోనే ఆ ట్విస్ట్ రివిల్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్. దీంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news