Moviesపాన్ ఇండియా హీరో గా ఉన్న ఎన్టీఆర్.. వార్ 2 లో...

పాన్ ఇండియా హీరో గా ఉన్న ఎన్టీఆర్.. వార్ 2 లో విలన్ గా ఎందుకు చేస్తున్నాడో తెలుసా..? దాని వెనుక ఉన్న సీక్రేట్ ఇదే..!

ప్రెసెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా వార్ 2. హృతిక్ రోషన్ కెరియర్ లోనే ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన బోతున్నాడు. మనకు తెలిసిందే ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు .

గ్లోబల్ స్థాయిలో గుర్తింపు కూడా సంపాదించుకున్నారు . ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు హాలీవుడ్ డైరెక్టర్లు కూడా సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు . మరి అలాంటి ఎన్టీఆర్ ఇలా నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించడానికి సై అనడం అభిమానులకి ఫస్ట్ లో అస్సలు నచ్చలేదు. కానీ ఆ తర్వాత ఆయన ఎందుకు అలా ఒప్పుకున్నాడు అని తెలిసి మాత్రం షాక్ అయిపోయారు.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడట. మొదటి నుంచి ఆయనకు అదే ఇష్టమట . కేవలం హీరో గానే కాదు నెగిటివ్ రోల్స్ లో పౌరాణిక పాత్రలో కూడా నటించి మెప్పించాలి అనేది ఆయన కోరికట. అందుకే వారు 2 లో నెగిటివ్ షేడ్స్ పాత్ర అయినా సరే ఆయనకు కథ నచ్చడంతో ఓకే చేశాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news