Moviesఆ హీరో అంటే మహేష్ బాబు భార్య నమ్రత కి అంత...

ఆ హీరో అంటే మహేష్ బాబు భార్య నమ్రత కి అంత కోపమా..? కనీసం ఇంట్లోకి కూడా అడుగుపెట్టనివ్వదా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మహేష్ బాబు భార్య నమ్రతకి సంబంధించిన వార్తలు ఎక్కువగా మనం వింటూ వచ్చాం. నమ్రతా శిరోద్కర్ ఒకప్పుడు తన అంద చందాలతో ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏలేసిన బ్యూటీ . ఆ తర్వాత మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీకి దూరమైంది .

ఇప్పుడు ఒక భార్యగా ఒక తల్లిగా ఒక కోడలుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుని కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తుంది. రీసెంట్గా నమ్రత శిరోద్కర్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది . బాలీవుడ్ హీరో అంటే పరమ అసహ్యమని అతగాడు ఆమె పట్ల మిస్ బిహేవ్ చేశాడు అని.. పైకి మాత్రం పెద్ద స్టార్ హీరో .. ఫోజులు కొడతాడు అని వాడు పనికిమాలిన వెధవ అని మహేష్ బాబు భార్య నమ్రత అతగాడిని దూరం పెడుతూ వస్తుందట .

కనీసం ఆయన ఇంట్లోకి కూడా అడుగుపెట్టనివ్వదట. అంత కోపం అట . అలాంటి ఓ వెధవ వాడు అంటూ మహేష్ బాబు భార్య నమ్రత ఫీలవుతుందట. కాగా నమ్రత ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . మహేష్ బాబు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు . రీసెంట్ గానే గుంటూరు కారం సినిమాలో నటించిన మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news