Moviesఆ ఇద్దరి కాంబోలో మల్టీస్టారర్ వస్తే .. ఆర్ఆర్ఆర్ రికార్డులు తుక్కుతుక్కు...

ఆ ఇద్దరి కాంబోలో మల్టీస్టారర్ వస్తే .. ఆర్ఆర్ఆర్ రికార్డులు తుక్కుతుక్కు అయిపోవాల్సిందేనా.. చరిత్ర తిరగరాసే సినిమా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ల సినిమాలు ఎక్కువగా చూస్తున్నాం . మరి ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత అలాంటి కాంబోస్ ను ఎక్కువగా జనాలు లైక్ చేస్తున్నారు . జనాలు లైక్ చేస్తున్నారు అని మేకర్స్ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేశారు . బడాబడా స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ల సినిమాలు చేస్తూ ఉండడం గమనార్హం.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో మనం చూసాం. ప్రభంజనం సృష్టించింది . బోలెడు రికార్డ్స్ బద్ధలు కొట్టింది. ఈ సినిమా తర్వాత అంత పెద్ద భారీ స్థాయి మల్టీస్టారర్ మూవీ రాలేదని చెప్పాలి . అయితే త్వరలోనే ఇద్దరు బడా హీరోల మల్టీస్టారర్ మూవీ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ స్టార్స్ గా పేరు సంపాదించుకున్న చరణ్ – బన్నీల కాంబోలో బిగ్ మల్టీస్టారర్ మూవీ రాబోతుందట . ఈ సినిమా మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటుందని.. అంతేకాదు ఈ కాన్సెప్ట్ జనాలకి బాగా నచ్చేస్తుంది అని .. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఫైనలైజ్ అయ్యి రిలీజ్ అయితే మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు తుక్కుతుక్కు అయిపోవాల్సిందేనని.. చరిత్ర సృష్టిస్తుందని ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news