Moviesఅన్నం తింటున్న భర్తను ఆ మాటతో హర్ట్ చేసిన లాస్య.. కోపంతో...

అన్నం తింటున్న భర్తను ఆ మాటతో హర్ట్ చేసిన లాస్య.. కోపంతో కూర్చి పైకి ఎత్తిన మంజునాధ్(వీడియో) వైరల్..!!

లాస్య .. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . యాంకర్ గా లాస్య ఎంత హై స్థానంలోకి వెళ్ళిందో మనకు తెలిసిందే. అయితే కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే ఆమె మళ్ళీ ఇండస్ట్రీ నుంచి తప్పుకునింది . మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఒక బిడ్డకు జన్మనిచ్చాక మళ్ళీ బుల్లితెరపై తనదైన స్టైల్ లో హవా కొనసాగించింది. బిగ్ బాస్ లోకి వెళ్లి తనదైన స్టైల్ లో గేమ్ ఆడి అభిమానులను సొంతం చేసుకుంది.

ట్రోఫి గెలుస్తుంది అని అంతా అనుకున్నారు . కానీ టాప్ ఫైవ్ లో కూడా ఉండకుండా బయటకు వచ్చేసింది . ఆ తర్వాత పలు షోస్ లో మెరిసింది . అయితే మళ్లీ సెకండ్ బేబీకి జన్మనివ్వడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది . ప్రెసెంట్ లాస్య యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంది . రీసెంట్గా లాస్య తన భర్తతో కలిసి ఒక లేటెస్ట్ వీడియోని రీల్ గా చేసింది .

ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా సరే కుమారి ఆంటీ పేరు మారుమ్రోగిపోతుంది. ఆమె చేసిన రీల్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . లాస్య మంజునాధ్ కి ప్రేమగా అన్నం వడ్డిస్తుంది . మంజునాథ్ ఎంతో ఇష్టంగా ఆకలిగా తింటూ ఉంటాడు. వెంటనే లాస్య “మీది మొత్తం 1000 అయ్యింది రెండు లివర్స్ ఎక్స్ట్రా ” అంటూ కుమారి ఆంటీ డైలాగ్ చెపుతుంది .

ఆ మాటకు కోపం వచ్చిన మంజునాథ్ కుర్చీ పైకెత్తి కొట్టడానికి ట్రై చేస్తాడు . ఆఫ్ కోర్స్ ఇదంతా చాలా సరదాగా సాగింది . కానీ ఈ వీడియో పై పలువురు జనాలు మండిపడుతున్నారు. మీరు ఎందుకు పదేపదే ఆ వీడియోని అంత వైరల్ చేస్తున్నారు . సమాజానికి పనికొచ్చే వీడియోస్ చేయండి అంటూ మండిపడుతున్నారు . ప్రెసెంట్ ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news