Moviesకృతి శెట్టి పాలిట దేవతలా మారిన ఆ డైరెక్టర్ భార్య.. 1000...

కృతి శెట్టి పాలిట దేవతలా మారిన ఆ డైరెక్టర్ భార్య.. 1000 కొబ్బరికాయలు కొట్టిన తప్పులేదు..!!

ఈ మధ్యకాలంలో కృతి శెట్టి టైం బాగా ముందుకు వెళుతుంది. అందుకే పలు బడా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది.. అంటూ జనాలు ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్గా కృతి శెట్టి రెండు బడా ప్రాజెక్ట్స్ లో భాగమైన విషయం అందరికీ తెలిసిందే . రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడంతో అమ్మడు అదృష్టం జాతకం తిరిగిపోతుంది అంటూ జనాలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

విగ్నేష్ శివన్ డైరెక్షన్లో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్గా సెలెక్ట్ అయింది . అయితే నిజానికి ఈ సినిమాలో హీరోకి అక్కగా విగ్నేష్ శివన్ భార్య నయనతార నటించాల్సింది . ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ కూడా అయిపోయింది. అగ్రిమెంట్ పేపర్ల పై కూడా సైన్ చేసింది. కానీ లాస్ట్ లో రెమ్యూనరేషన్ కారణంగా వచ్చిన మనస్పర్ధలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందట . నిజానికి ఒకవేళ ఈ సినిమాలో నయనతార నటించి ఉంటే కృతి శెట్టిది బిస్కెట్ క్యారెక్టర్ అయిపోయిండేది.

నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఆ సినిమాలో ఉంటే కృతి శెట్టిని ఎవరు చూస్తారు..? చెప్పండి . ఇప్పుడు నాయనతార కొన్ని మనస్పర్ధలు కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకుంది అన్న ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం కృతి శెట్టి జాక్పాట్ ఆఫర్ కొట్టినట్లే . ఈ సినిమాలో మరి ఏ హీరోయిన్ ఆ పాత్ర చేసినా కూడా జనాలు పెద్దగా లైక్ చేయరు . ఇక ఈ సినిమా క్రేజ్ మొత్తం కృతి శెట్టికే దక్కుతుంది . అందాలు ఆరబోయడంలో కృతి శెట్టి ధిట్ట. ఇంకేముంది కోలీవుడ్లో మరో హిట్ కన్ఫామ్ అయినట్లే అంటున్నారు అభిమానులు . ఇలా నయనతార తప్పుకోవడంతో కృతిశెట్టికి బాగానే లక్ కలిసి వచ్చినట్లు అవుతుంది అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news