News"యస్..బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి అలా చేశా"..క్లీయర్ గా పచ్చిగా వివరించిన...

“యస్..బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి అలా చేశా”..క్లీయర్ గా పచ్చిగా వివరించిన ఎన్టీఆర్ హీరోయిన్..!!

సినిమా ఇండస్ట్రీ అంటే ఓ అందాల ప్రపంచం . మరీ ముఖ్యంగా ఈ గ్లామరస్ ఫీల్డ్ లో గ్లామర్ గా కనిపించకపోయినా.. కుర్రాళ్లని అట్రాక్ట్ చేయకపోయినా.. ఆమెకి కెరియర్ ఉండదు. ఈ విషయం చాలామందికి తెలుసు. అందుకే హీరోయిన్స్ రకరకాల డైట్ ను ఫాలో అవుతూ సెక్సీ ఫిగర్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది సన్నగా ఉన్నా సరే బాడీ పార్ట్స్ అట్రాక్టివ్ గా ఉండకపోవడంతో ప్గేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు . అలాంటి లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ సమీరారెడ్డి .

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకుంది. కాగా ఎన్టీఆర్ – చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని తనదైన స్టైల్ లో మెప్పించిన సమీరా రెడ్డి .. సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . రీసెంట్గా ఆమె సినిమా ఇండస్ట్రీలో తనకి ఎదురైన ఘోర అవమానం గురించి బయట పెట్టింది .

తన బ్రెస్ట్ సైజు తక్కువగా ఉంది అని చెప్పి కొందరు ఆమెను అవహేళన చేశారట . అంతేకాదు పెద్దగా చేసుకోవడానికి సర్జరీ చేయించుకోమంటూ సజెస్ట్ చేశారట . ఒకానొక సమయంలో తెలిసి తెలియక సమీరారెడ్డి కూడా అలా సర్జరీ చేయించుకోవడానికి డిసైడ్ అయిందట . కానీ అలా చేస్తే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిసి సినిమాల్లో బ్రెస్ట్ సైజు పెద్దగా కనిపించడానికి ప్యాడ్స్ వాడేదట . ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది . “ఒకవేళ నేను సర్జరీ చేయించుకొని ఉంటే ఇప్పుడు నా పరిస్థితి మరోలా ఉండేది అని ..సర్జరీ చేయించుకోకుండా మంచి పని చేశాను అని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి “. ఆమె ఇలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news