Moviesబన్నీ-చరణ్-ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఎందరో ఉన్న.. అమ్మాయిలకు విజయ్ దేవరకొండనే...

బన్నీ-చరణ్-ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఎందరో ఉన్న.. అమ్మాయిలకు విజయ్ దేవరకొండనే మోస్ట్ ఫేవరెట్ ఎందుకు అయ్యాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు కొదవ ఏమీ లేదు . నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని కొంతమంది.. మరికొందరు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూసుకొని.. మరికొందరు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇలా ఇండస్ట్రీలోకి వస్తూనే ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని లేదు . నార్మల్ హిట్స్ తో సరిపెట్టుకుంటూ ఉంటారు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో మాత్రం ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కి సంబంధించిన వార్త కావడంతో అభిమానులు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

విజయ్ దేవరకొండ .. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ – బాలీవుడ్ మీడియాని షేక్ చేసేస్తుంది . అమ్మాయిల గుండెల్లో పచ్చబొట్టు పొడిచేసాడు ఈ హీరో . ఈ పేరు చెప్తే అమ్మాయిలు ఓ రేంజ్ లో వర్క్ చేస్తారు . బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు ముసురుకునేస్తారు. అంతలా విజయ్ దేవరకొండ ని లైక్ చేస్తున్నారు . కాగా విజయ్ దేవరకొండ అంటే జనాలకి ఎందుకంత ఇష్టం అనే విషయం ఇప్పుడు వైరల్ వైరల్ గా మారింది .

ఇండస్ట్రీలో ప్రభాస్ బన్నీ ఇలాంటి స్టార్ హీరోస్ ఎంతోమంది ఉన్నారు . అయితే వాళ్లందర్నీ కాదని కూడా అమ్మాయిలు విజయ్ దేవరకొండకే ఓట్లు వేస్తున్నారు . దానికి కారణం ఆయనకున్న ఆటిట్యూడ్ . నేటితరం జనరేషన్ ఎలా ఉందో తెలిసిందే. ఇలా మాట్లాడి ఆటిట్యూడ్ చూపిస్తేనే జనాలు లైక్ చేస్తారు . పైగా విజయ్ దేవరకొండ లాంటి హీరో టాలీవుడ్ లో ఇప్పటివరకు లేకపోవడంతో ..అలాంటి ఒక ఆటిట్యూడ్ హీరోని చూసేసరికి అమ్మాయిలు బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకే ఆయన చుట్టూ ఈగలులా ముసురుకునేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news