Moviesఅభిమానులకు బిగ్ సర్ప్రైజ్..పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఎన్టీఆర్ హీరోయిన్.. హల్దీ ఫోటోలు...

అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఎన్టీఆర్ హీరోయిన్.. హల్దీ ఫోటోలు వైరల్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ హీరోయిన్స్ త్వరగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. అయితే వయసు ముదిరిపోయిన సరే ప్రభాస్ మాత్రమే ఎందుకో పెళ్లి ఫై ఇంకా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు . తాజాగా ఇండస్ట్రీలో మరో హీరోయిన్ పెళ్లి వార్త వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రాశీ ఖన్నా.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న ప్రచారం ఊపొందుకుంది.

దానికి కారణం రీసెంట్గా ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన హల్దీ ఫోటోలే. ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత బెంగాల్ టైగర్ , ప్రతిరోజు పండగే వంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది . హిందీ -తమిల్- తెలుగు చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా మారిపోయిన రాశీ ఖన్నా ప్రజెంట్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది .

ఇంస్టాగ్రామ్ వేదికగా పిక్స్ షేర్ చేసింది . ఆమె హల్దీ వేడుకల్లో పాల్గొన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన జనాలు ఆమె హల్దీ ఫొటోస్ అంటూ పొరబడుతున్నారు. కానీ అది ఆమె తన కజిన్ పెళ్లి అని తెలుపుతూ పోస్ట్ పెట్టింది . అయితే ఇదే మూమెంట్లో రాశీ ఖన్నా కు ఫ్యాన్స్ సజెషన్స్ ఇస్తున్నారు . “మీ వయసు వాళ్లంతా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు.. మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావు ..?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో రాశీఖన్నా పెళ్లి వార్త వైరల్ అవుతుంది . కాగా జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్గా నటించింది రాశి ఖన్నా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news