Moviesసైలెంట్ గా మహేశ్ బాబుకు రాడ్ దించిపడేసిన తేజా.. వీడు మాములోడు...

సైలెంట్ గా మహేశ్ బాబుకు రాడ్ దించిపడేసిన తేజా.. వీడు మాములోడు కాదు రా బాబోయ్.. ఎంత పని చేశాడో చూడండి..!!

ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా నాలుగు సినిమాల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి . గుంటూరు కారం , హనుమాన్, సైంధవ్, నా సామీ రంగా.. ఈ నాలుగు సినిమాల్లో ముగ్గురు బడా హీరోలు కావడం గమనార్హం . ఈ క్రమంలోనే సంక్రాంతి మరింత టఫ్ గా మారిపోయింది . 2024 సంక్రాంతి బరిలో దాదాపు నాలుగు సినిమాలు బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటున్నాయి. అయితే జనవరి 12వ తేదీ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం అలాగే యంగ్ హీరో తేజ నటించిన హనుమాన్ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మహేష్ బాబు లాంటి పెద్ద హీరోతో తేజా సజ్జా లాంటి చిన్న హీరో ఎలా తట్టుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ మీమ్‌స్ ఎక్కువగా రావడం మనం గమనించాం. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో అడ్వాన్స్ బుకింగ్ లెక్కలు చూస్తుంటే గూబ గుయ్యమనిపించే ఆన్సర్ ఇచ్చినట్లే ఉంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బుక్ మై షో లో యంగ్ హీరో తేజ నటించిన హనుమాన్ సినిమా దూసుకుపోతుంది .

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తేజ సజ్జ హనుమాన్ కు 187 K టికెట్స్ బుక్ అయినట్లు తెలుస్తుంది . అయితే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాకి కేవలం 186K టికెట్లు మాత్రమే బుక్ కావడం అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది . తేజకు మహేష్ బాబుకు చాలా తేడా ఉంది . అయితే మహేష్ బాబు కన్నా తేజ ఈ విషయంలో ముందుకెళ్ళిపోవడం ఫ్యాన్స్ కి కూడా షాకింగ్ గా అనిపిస్తుంది . విక్టరీ వెంకటేష్ సైంధవ్ 67 K అక్కినేని నాగార్జున నా స్వామి రంగా 47K టికెట్లు మాత్రమే బుక్ చేసుకున్నాయి . దీనికి సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుంది. దీంతో తేజా ఫ్యాన్స్ మహేష్ బాబుకు రాడ్ దించేశాడు మన యంగ్ కుర్రాడు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news