Moviesమన బన్నీ భార్య స్నేహా రెడ్డి ఎక్కువుగా .. తిరుముల వెళ్లడానికి...

మన బన్నీ భార్య స్నేహా రెడ్డి ఎక్కువుగా .. తిరుముల వెళ్లడానికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా హిట్ అయితే ఆయన పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనకు తెలిసిందే. గ్లోబల్ స్థాయిలో కచ్చితంగా రికార్డులను క్రియేట్ చేయబోతున్నాడు ఈ సినిమాతో బన్నీ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా రీసెంట్గా బన్నీ భార్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు .

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియా కంట కనపడ్డారు . అయితే ఆమెతో కూతురు – కొడుకు – బన్నీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేకపోవడంతో అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది .జనరల్ గా గుడికి అంటే కుటుంబ సమేతంగానే వస్తారు. సరే బన్నీ అంటే పుష్ప2 షూట్ లో బిజీగా ఉన్నారు . మరి అయాన్ ఏమయ్యాడు..? అర్హ ఎందుకు రాలేదు ..?అంటున్నారు అభిమానులు . అయితే తిరుమలకు ఎక్కువగా బన్నీ భార్య వెళుతూ ఉండడం గమనిస్తూనే ఉన్నాం.

రీసెంట్ గాని అల్లు అర్హతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సరిగ్గా నెల అంటే నెల కూడా తిరగకముందే మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో అందరికీ కొత్త డౌట్లు మొదలయ్యాయి .నిజానికి బన్నీ భార్య శ్రీవారిని బాగా కొలుస్తుందట ..ఆరాధిస్తుందట . ఏ మంచి పని చేసినా ముందు ఆయనకే చెప్తుందట. అది సక్సెస్ అయిన తర్వాత కూడా ఆయన బ్లెస్సింగ్స్ కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుందట. రీసెంట్గా యాడ్ చేసే ముందు శ్రీవారిని దర్శించుకునిందట. ఇప్పుడు యాడ్ సక్సెస్ అవ్వడంతో మరోసారి శ్రీవారిని దర్శించుకుని ఆమె మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఇలా చేస్తుందట . ఈ విషయం తెలిసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంత పెద్ద స్టార్ హీరో భార్య ఇలాంటివి నమ్ముతుందా గ్రేట్ అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news