Moviesలాస్ట్ మినిట్ లో హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు...

లాస్ట్ మినిట్ లో హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ని రాకుండా అడ్డుకునింది ఎవరు..? తెర వెనక ఇంత కుట్ర జరిగిందా..?

ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద గుంటూరు కారం – హనుమాన్ సినిమాలకు సంబంధించిన టఫ్ ఫైట్ ఎలా నెలకొన్నిందో మనం చూస్తున్నాం . మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. అదే రోజున హనుమాన్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . తేజ సజ్జా చాలా చిన్న హీరో.. ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు . మరి అలాంటి హీరో అంత పెద్ద హీరో సినిమాకి కాంపిటీషన్ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .

ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది . అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చాడు. నిజానికి ఈవెంట్ కి ప్రభాస్ గెస్ట్ గా రావాల్సింది. కానీ లాస్ట్ మినిట్ లో ఆయన క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తుంది . దానికి కారణం ఆయన లుక్ . ప్రభాస్ – మారుతి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడట .

దీనికోసం స్పెషల్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారట . పొంగల్ సందర్భంగా ఈ లుక్ ను రివిల్ చేయబోతున్నారు. మరి ఇలాంటి మూమెంట్లో ప్రభాస్ ఈవెంట్ కి హాజరైతే ఆయన లుక్ బయటపడిపోతుందని.. మారుతి సినిమాకి బాగా దెబ్బ పడిపోతుందన్న కారణంతోనే మారుతిని ఈవెంట్ కి రాకుండా అడ్డుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news