Moviesఇక్కడ మీరు చూస్తున్న ఈ మహేశ్-త్రివిక్రమ్ బ్యూటీని గుర్తు పట్టారా..? కనిపెడితే...

ఇక్కడ మీరు చూస్తున్న ఈ మహేశ్-త్రివిక్రమ్ బ్యూటీని గుర్తు పట్టారా..? కనిపెడితే మీరు గ్రేట్..!!

ఇక్కడ ..ఈ ఫోటోలో మీరు చూస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఈమె ఒక హీరోయిన్ .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలలో నటించింది . అమ్మాయి రూపురేఖలు చూస్తుంటే ఎక్కడో చూసానే అంటూ గుర్తుపట్టి పట్టకుండా ఒక టెన్షన్లో అయోమయంలో ఆలోచిస్తున్నారా..?? సరే సరే ఆగండి మీకెందుకు అంత తలనొప్పి.. నేనే చెప్పేస్తున్నాను..

ఇక్కడ మీరు చూస్తున్న హీరోయిన్ ఎవరో కాదు అనన్య . శర్వానంద్ – అంజలి – జై నటించిన జర్నీ సినిమాలో సెకండ్ హీరోయిన్ . చాలా క్యూట్ గా చాలా అమాయకంగా ..పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి ఎలా మెలగాలో తెలియక టెన్షన్ పడుతూ.. శర్వానంద్ ని టెన్షన్ పెట్టేసిన ఆ ముద్దుగుమ్మే .. ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న అనన్య. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది .

అనన్య తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది . మరి ముఖ్యంగా అ ఆ సినిమాలో నటించిన పాత్రకు ఆమెకు మంచి ప్రశంసలు దక్కాయి . మహర్షిలో కూడా చిన్న పాత్రలో మెరిసింది. అయితే మహేష్ బాబు , నితిన్ లాంటి పెద్ద స్టార్ సినిమాలో నటించిన సరే తెలుగులో అవకాశాలు అందుకోలేకపోయింది . పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది . ప్రెసెంట్ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news