Movies"గుంటూరు కారం" హిట్ అవ్వాడానికి కెరీర్ లో ఫస్ట్ టైం అలా...

“గుంటూరు కారం” హిట్ అవ్వాడానికి కెరీర్ లో ఫస్ట్ టైం అలా చేస్తున్న మహేశ్ బాబు..ఎలాంటి పరిస్ధితి దాపురించిదయ్యా నీకు..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సంక్రాంతి కానుకగా మహేష్ బాబు నటిస్తున్న “గుంటూరు కారం” సినిమా రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాతో పాటు తేజ నటిస్తున్న “హనుమాన్” సినిమా కూడా రిలీజ్ అవుతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ని ఎక్కువగా చేస్తుంది గుంటూరు కారం టీం. కాగా మహేష్ బాబు ఎప్పుడు తన సినిమాల విషయంలో టెన్షన్ పడడు.. కూల్ గా చాలా సైలెంట్ గా ప్రమోషన్స్ చేసే ముందుకెళ్ళిపోతాడు .

కాని ఫస్ట్ టైం గుంటూరు కారం విషయంలో మాత్రం టెన్షన్ పడుతున్నారట . రీజన్ ఏంటో తెలియదు కానీ ప్రతి థియేటర్ వద్ద పరిస్థితి ఎలా ఉంది అంటూ ముందు నుంచే పర్సనల్గా ఎంక్వయిరీ చేస్తున్నారట . అంతేకాదు మహేష్ బాబు పర్సనల్ గా పూజలు కూడా చేయిస్తున్నారట . ఎవరికి తెలియకుండా ఇంట్లో “గుంటూరు కారం” సినిమా హిట్ అవ్వాలి అంటూ ఆయన పూజలు చేస్తున్నారట . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

దీంతో జనాలు ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు. పెద్ద హీరో కూడా తన సినిమా విషయంలో ఎంత టెన్షన్ పడుతున్నాడా? ఎందుకు ..?? ఏమై ఉంటుంది అంటూ చర్చించుకుంటున్నారు. అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం గుంటూరు కారం. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్ జనాల్లోకి వెళ్ళిపోయింది. లిరికల్‌ సాంగ్స్‌ లక్షల వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news