Moviesబాలయ్య సినిమాలో ఆ స్టార్ హీరో కూడా.. రోమాలు నిక్కబొడ్చుకునే న్యూస్...

బాలయ్య సినిమాలో ఆ స్టార్ హీరో కూడా.. రోమాలు నిక్కబొడ్చుకునే న్యూస్ చెప్పిన బాబీ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్ మూవీల తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . ఈ సినిమాలో కేవలం బాలయ్య మాత్రమే కాదని …

బాలయ్యతో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడు అని ఓ న్యూస్ లీకై వైరల్ గా మారింది. ఆయన మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు సంపాదించుకున్న రాజశేఖర్ . యస్ బాలయ్య-బాబీ సినిమాలో ఈయన కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ఆల్ రెడీ నితిన్ ఎక్స్ట్రా ఆర్డనరీ మ్యాన్ సినిమాలో నటించిన రాజశేఖర్ ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట .

బాలయ్య ఫుల్ మాస్ యాక్షన్ మోడ్ లో కనిపించబోతుంటే.. రాజశేఖర్ మాత్రం ఫుల్ కామెడీని పండించబోతున్నాడట బాబీ . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు బాబీ ఈ సినిమాలో బాలయ్య ని వెరైటీ లుక్ లో చూపించబోతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రియమణీ, త్రిష నటించబోతున్నారట. చూద్దాం ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకోబోతుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news