Newsఐఏఎస్‌తో యంగ్ ఎమ్మెల్యే పెళ్లి.. కని విని ఎరుగని రేంజ్ లో...

ఐఏఎస్‌తో యంగ్ ఎమ్మెల్యే పెళ్లి.. కని విని ఎరుగని రేంజ్ లో రిసెప్షన్.. ఒక్క రోజుకి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హీరోయిన్ల పెళ్లిల్లే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం ఓ యువ ఎమ్మెల్యే పెళ్లి సందడి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి కారణం మెహ్రిన్. ఎస్ ఒకప్పుడు హీరోయిన్ మెహ్రీన్ తో నిశ్చితార్థం చేసుకున్న బిజెపి యువ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్‌.. ఆ తర్వాత ఆ నిశ్చితార్ధాని బ్రేకప్ చెప్పుకున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ గ్రాండ్గా వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన భవ్య బిష్ణోయ్‌ ఆ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నారు.

అయితే ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న భవ్య బిష్ణోయ్‌.. ఒక ఐఏఎస్ అధికారినితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు వాళ్లకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . వీళ్లకి సంబంధించిన మరో న్యూస్ హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈనెల 22న బిజెపి యువ ఎమ్మెల్యే వివాహం జరగబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు వీరి పెళ్లిని ఇప్పటివరకు ఎవరు చేయని రేంజ్ లో చేయబోతున్నారట కుటుంబ సభ్యులు .

వీరి పెండ్లి రిసెప్షన్ కు రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మంది హాజరు కాబోతున్నారట . వీరంతా వీఐపీలు అనుకుంటారేమో కానేకాదు వీళ్లల్లో సగానికి పైగా జనాలు సామాన్య జనాలే. ఈనెల 22న రాజస్థాన్లోని ఉదయ్ పూర్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది . 24న పుష్కర్లు మొదటి రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనికి 50,000 మంది వరకు హాజరు కాబోతున్నారట . అలాగే డిసెంబర్ 27న ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది ఈ వేడుకకు ఏకంగా 3500 మంది హాజరు కాబోతున్నారట . వీళ్ల పెళ్లి కోసం కోట్లు నీళ్లు లా ఖర్చు చేస్తున్నారట.ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news