Newsదేవీ పుత్రుడు సినిమాలో నటించిన ఈ పాప ..ఇప్పుడు ఎలా ఉందో...

దేవీ పుత్రుడు సినిమాలో నటించిన ఈ పాప ..ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ కళ్లనే మీరే నమ్మలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసిన పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మలు ఎంతోమంది . అలాగే ఒకటంటే ఒక సినిమాలో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు . అలాంటి లిస్టులోకే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిట్టి పాప. ఈ పాపను అసలు మర్చిపోగలమా ..? వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు సినిమాలో చాలా క్యూట్ క్యూట్ గా అలరించి ఉన్న ఈ పాప కాసేపు అందరి కళ్ళను అట్రాక్ట్ చేసింది.

పాప చెప్పే చిట్టి డైలాగ్స్ ఎంత బాగుంటాయో .. ఇంకా వినాలని ఉంటుంది . ఇప్పటికే యూట్యూబ్లో పాప సీన్స్ వరకే ప్లే చేసుకుని చూసే అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. దేవీపుత్రుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించినా ఈ పాప పెద్ద అయిన తరువాత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . వెంకటేష్ కూతురుగా నటించిన ఈ చిన్నారి పేరు వేగా తయోతియా .

ద్వారకాపై వచ్చిన ఓ పాటలో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి హృదయాలను కొల్లగొట్టేసిన ఈ చిన్నది ఇప్పుడు చాలా అందంగా తయారయింది . తమిళ్ – హిందీ – తెలుగు భాషలలో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ఈ వేగ హీరోయిన్గా కూడా చేసింది . కొన్ని షోలకు నిర్మాతగా కూడా చేసింది. చిన్నప్పటి కంటే ఇప్పుడే ఇంకా అందంగా కనిపిస్తుంది . అమ్మడు ఫోటోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news