Moviesఅలాంటి పని చేసి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ వీళ్లే.. అందరు అదే...

అలాంటి పని చేసి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ వీళ్లే.. అందరు అదే తప్పు..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని వచ్చిన తర్వాత అవకాశాలు అందుకొని హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్స్ గా మారాలి అని అందరికీ ఉంటుంది. అయితే అలా అందరి హీరోయిన్స్ జీవితాలలో జరగవు . కేవలం ఒక్క సినిమాతో నటించి ఆ తర్వాత ఫెడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!!

షామిలి : బాలనటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత ఓయ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాల్లో కనపడలేదు .

కార్తీక : అలనాటి స్టార్ హీరోయిన్ రాధా కూతురిగా జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత దమ్ము, రంగం సినిమాలో నటించింది . ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది .

సియా గౌతం : పూరి జగన్నాధ దర్శకత్వంలో తెరకెక్కిన “నేనింతే” సినిమాలో రవితేజకు జోడిగా నటించింది . ఆ తర్వాత వేదం సినిమాలో కనిపించింది . ఆ తర్వాత హీరోయిన్గా మరి ఎక్కడ కనపడలేదు . అడపాదడప పలు సినిమాలో నటించిన క్రేజ్ మాత్రం రాలేదు.

నేహా శర్మ: రామ్ చరణ్ చేసిన చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించింది . ఆ తర్వాత సందీప్ తో ఓ సినిమా చేసింది . ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయింది .

మీరా చోప్రా : పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఐరన్ లెగ్ అంటూ పేరు సంపాదించుకొని ఇండస్ట్రీకి దూరం అయిపోయింది.

గౌరీ ముంజల్: బన్నీ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఆ తర్వాత ఎటు పోయిందో ఎవరికీ తెలియదు .

భాను శ్రీ : వరుడు సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఆ తర్వాత తన ముఖం కూడా ఎవరికి చూపించలేదు . ఇలా ఫస్ట్ సినిమా తో హిట్ అందుకొని ఆ తర్వాత ఫ్లాప్ అయిపోయారు హీరోయిన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news