Moviesబాలయ్య పై ఇంత చెత్త రూమరా... సర్వ నాశనం అయిపోతారు రా...

బాలయ్య పై ఇంత చెత్త రూమరా… సర్వ నాశనం అయిపోతారు రా నా కొడకల్లారా…!

సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా రాజ్యాన్ని ఏలేస్తున్న నందమూరి బాలకృష్ణను చూసి ఈ మధ్యకాలంలో కుళ్ళుకుంటున్న జనాభాల లిస్ట్ ఎక్కువైపోతుంది. మరి ముఖ్యంగా సీనియర్ హీరో అయినా సరే యంగ్ హీరోలకి సమానంగా పాత్రలు చూస్ చేసుకుంటూ అంతకు డబుల్ రేంజ్ లో కమిట్ అయిన సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్న బాలయ్య పై బురద చల్లడానికి కొందరు ట్రై చేస్తున్నారు .

ఈ మధ్యకాలంలో బాలయ్య పై ఓ పరమ చెత్త రూమర్ వైరల్ అయింది. అసలు అది కలలో కూడా నందమూరి ఫ్యాన్స్ ఊహించుకోలేనిది . అది అబద్ధం అన్న సంగతి అందరికీ తెలుసు . ఆ రూమర్ క్రియేట్ చేసిన వాళ్ళకి కూడా తెలుసు . దేవుడు లాంటి బాలయ్య పై అలాంటి తప్పుడు నిందలు ఎలా వేస్తారు ..? అంటూ నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు బాలయ్యకు మంచి ఆస్తి ఉంది.

ఆయన కోరుకుంటే అలాంటి వాళ్లను రోజుకి 10 మందిని తెచ్చుకోవచ్చు. కానీ బాలయ్య స్వభావం అది కాదు . బాలయ్య నమ్మిన వాళ్ల కోసం ప్రాణం ఇస్తాడు . నీతి నిజాయితీని నమ్ముకునే వ్యక్తి . అందుకే అంత పెద్ద చెత్త రూమర్ ఆయనపై వైరల్ అయినా .. ఆయన ఏ మాత్రం స్పందించలేదు . అంతేకాదు ఆ దేవుడు ఉన్నాడు . నందమూరి బాలకృష్ణ కొలుచుకునే ఆ దేవుడే అలా తప్పుడు నిందలు వేసిన వాళ్లను శిక్షించేలా చేస్తారు . వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అంటూ నందమూరి ఫ్యాన్స్ కూసింత గట్టిగానే శాపనార్థాలు పెడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news