Moviesతాకరానిచోట తాకుతూ పిండుతూ హీరోయిన్ ని నలిపేసిన తెలుగు హీరో.. అన్ని...

తాకరానిచోట తాకుతూ పిండుతూ హీరోయిన్ ని నలిపేసిన తెలుగు హీరో.. అన్ని తెలిసిన నోరు మూసుకుని ఎందుకు భరిచిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్న పదం చాలా చాలా కామన్ గా వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అవకాశాలు రావాలి అంటే సదరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో ఎవరినో ఒకరిని సుఖ పెట్టాల్సిందే అన్న కాన్సెప్ట్ ఎక్కువగా వింటున్నాం . ఓపెన్ గానే అలా కమిట్మెంట్ ఇచ్చిన హీరోయిన్లు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే కేవలం డైరెక్టర్లు ప్రొడ్యూసర్లే కాదు పలువురు బడా హీరోలు కూడా అలా హీరోయిన్స్ ను పరోక్షంగా కమిట్మెంట్ అడిగారు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఓ హీరో కొడుకు కూడా తనతో వర్క్ చేసే హీరోయిన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వాడట . అంతేకాదు పైకి చాలా మంచిగా పద్ధతిగా కనిపించిన ఈ హీరో మాత్రం బ్యాక్ గ్రౌండ్ లో మంచి రాసలీలలు నడిపాడు అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది . పెద్ద హీరో కావడంతో వేలకోట్ల ఆస్తి ఉండడంతో జనాలు ఆ విషయాలను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు.

కాగా గతంలో ఈయన నటించిన ఓ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఓ హీరోయిన్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో అతని పేరు పరోక్షకంగా బయటపెట్టి షాక్ ఇచ్చింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరో మంచి మంచి సినిమాల్లో నటించి క్రేజీ గుర్తింపు సంపాదించుకున్నాడు . ఇతగాడు అంటే ఆంటీలకు కూడా మహా పిచ్చి . అలాంటి హీరో .. అయితే ఈ హీరో పైకి మంచిగానే కనిపించిన బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం హీరోయిన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడట .

Silhouette of a young woman with problems – horizontal, isolated

మరి ముఖ్యంగా ఆయనతో ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సెకండ్ హీరోయిన్ ని ఏకంగా తాకరానిచోట తాకుతూ పిండుతూ నలిపేసాడట. అంతేకాదు పరోక్షకంగానే పార్టీ ఉంది రూమ్ కి రా అంటూ హింట్ ఇచ్చారట . అయితే అప్పటికే ఆ విషయం అర్థం చేసుకున్న ఈ హీరోయిన్ ఆయనను సున్నితంగా దూరంగా పెడుతూ వచ్చిందట . అందుకే ఆయన నటించ్చిన సినిమాలో ఈ హీరోయిన్ చేసిన పాత్ర బాగా సక్సెస్ అయిన .. ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీలో ఆఫర్స్ తెచ్చుకోలేకపోయింది. ఒక్క రాత్రి ఆయనను సుఖపెట్టని కారణంగా ఈ హీరోయిన్ జీవితాన్ని నాశనం చేసేసాడు ఆ డబ్బున్న హీరో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news