Moviesఆ హీరోయిన్ పై కేసు వేయడానికి సిద్ధమైన తమన్నా.. గూబ గుయ్యమనే...

ఆ హీరోయిన్ పై కేసు వేయడానికి సిద్ధమైన తమన్నా.. గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిందిగా..!?

ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్-టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ తమన్నా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్-కోలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నకే బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ పాపులర్టీ దక్కించుకుంది . కాగా హీరోయిన్ తమన్నాకు ప్రెసెంట్ తెలుగులో అవకాశాలు లేవు .

బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ క్రేజ్ సంపాదించుకోవడమే తప్పిస్తే హిట్ అన్న పదానికి దూరమైంది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న టైంలో ఓ యంగ్ హీరోయిన్ తో బాగా క్లోజ్ గా మూవ్ అయింది తమన్నా . ఆమెతో కలిసి ఒక సినిమాలో కూడా నటించింది. అయితే అదే మూమెంట్లో ఆ హీరోయిన్ ఫైనాన్షియల్ పొజిషన్ కారణంగా ఐదు కోట్లు అప్పుగా ఇచ్చిందట .

సంవత్సరాలు గడిచిపోతున్న ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదట . ఇదే క్రమంలో ఆ హీరోయిన్ ని అడుగుతూ ఉంటే మాట దాటాయడంతో పాటు తమన్నా నెంబర్ బ్లాక్ చేసి పెట్టేసిందట . దీంతో ఇక ఎటు తేల్చుకోలేక తమన్నా ఆ హీరోయిన్ పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news