Moviesనాలుగు నెలల్లో ఆ పని చేయకపోతే ప్రభాస్ కి భారీ బొక్క...

నాలుగు నెలల్లో ఆ పని చేయకపోతే ప్రభాస్ కి భారీ బొక్క తప్పదా..? అభిమానుల నెత్తిన పిడుగు లాంటి వార్త..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ ఎలాంటి హై స్థానంలో ఉన్నాడో మనకు తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ క్రేజ్ అందుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీని తన సినిమాలతో షేక్ చేసి పడేస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన సలార్ సినిమా 550 కోట్లు క్రాస్ చేసింది.

దీంతో ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది ప్రభాస్. ఇలాంటి టైం లోనే ప్రభాస్ కి సంబంధించిన ఓ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . 20 24 లో ఆయన పెళ్లి వార్త వినబోతున్నాం అంటూ ఓ న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే . అయితే ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పాలంటే కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉంది .

ఏప్రిల్ తర్వాత ముహూర్తాలు లేవు . మళ్ళీ నవంబర్ వరకు ఆగాల్సిందే . ఒకవేళ ప్రభాస్ పెళ్ళంటూ చేసుకుంటే ఈ నాలుగు నెలల లోపే చేసుకోవాలి . లేదంటే నవంబర్ వరకు ఆగాలి అంటే దాదాపు సంవత్సరం . దీంతో ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . ఆ గుడ్ న్యూస్ ఏదో చెప్పేసేయ్ ప్రభాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ప్రభాస్ ఆ గుడ్ న్యూస్ చెప్తాడో లేడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news