Moviesఓరి దేవుడోయ్: అనుపమ పరమేశ్వరన్ ఆ స్టార్ హీరోకి చెల్లెలు అవుతుందా..?...

ఓరి దేవుడోయ్: అనుపమ పరమేశ్వరన్ ఆ స్టార్ హీరోకి చెల్లెలు అవుతుందా..? ఏం వరసలు రా బాబు ఇవి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోకి చెల్లెలు అవుతుందా ..? అంటే ఎస్ అన్న సమాధానం వినిపిస్తుంది . రిలేషన్ షిప్ పరంగా అనుపమ పరమేశ్వరన్ ఆ స్టార్ హీరో కి చెల్లెలు అవ్వదు..కానీ ఆయన ఇచ్చిన మాట పరం గా మాత్ర సిస్టర్ అవుతుంది.

అనుపమ అంటే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి చాలా చాలా ఇష్టమట. ఆమె వే ఆఫ్ బిహేవియర్ చాలా చక్కగా ఉంటుందట . అందుకే ఓ ఈవెంట్లో మాట్లాడుతూ..” నాకు నువ్వు కూతురు అవుతావమ్మా అంటూ నువ్వు నా కూతురువే అంటూ బాగా ఎమోషనల్ గా మాట్లాడారు “. ఆ మూమెంట్లోని అల్లు అరవింద్ కి అనుపమ పరమేశ్వరన్ కూతురైతే అల్లు అర్జున్ కు చెల్లెలా ..?అంటూ చాలామంది ట్రోల్స్ చేశారు . వీళ్లిద్దరు కాంబోలో సినిమా రావాలి అని మేము అనుకుంటుంటే నువ్వు చెల్లెలు చేసేసావ్ ఏంటి అంటూ అల్లు అరవింద్ పై కూసింత ఘాటుగానే మండిపడ్డారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news