Moviesప్రభాస్ సలార్ దెబ్బ.. రష్మిక మందన్నా కు కోలుకోలేని షాక్.. ఇక...

ప్రభాస్ సలార్ దెబ్బ.. రష్మిక మందన్నా కు కోలుకోలేని షాక్.. ఇక ఆ దేవుడే దిక్కు..!

రష్మిక మందన్నా.. అమ్మో నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే కుర్రాళ్ళు అరుపులు కేకలు .. వామ్మో దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యనా..? ఈమె అనే సందేహం వచ్చేలా హంగామా చేశారు. మరీ ముఖ్యంగా “పుష్ప”. సినిమా రిలీజ్ అయిన తర్వాత రష్మిక కళ్ళు కళ్ళు స్థానంలో కాకుండా నెత్తి మీదకి ఎక్కాయి అన్న కామెంట్లో వినిపించాయి. చిట్టి పొట్టి బట్టలతో బాలీవుడ్ ని షేక్ చేసేసింది . ఇక రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమా గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది .

ఏకంగా టాప్ తీసేసి బ్రా తో రణబీర్ తో రొమాన్స్ చేసి థియేటర్స్ లో జనాలు కళ్ళు మూసుకునేలా చేసింది . అయితే బాలీవుడ్ జనాలకి మాత్రం ఈ సీన్స్ బాగా నచ్చేసాయి . అందుకే బాలీవుడ్ లో రష్మిక టాప్ హీరోయిన్గా నిలబెట్టారు . సీన్ కట్ చేస్తే ఒకే ఒక్క సినిమాతో శృతిహాసన్ దిమ్మ తిరిగిపోయేలా చేసింది . చాలా సైలెంట్ గా శృతిహాసన్ సలార్ సినిమాతో రష్మికకు కోల్కోలేని దెబ్బ కొట్టింది.

సలార్ సినిమాలో నటించిన శృతిహాసన్ చాలా డీసెంట్ గా కనిపించింది . ఎక్కడ వల్గారిటీ లేదు . అంతేకాదు నేచురల్ లుక్స్ లో ఆకట్టుకుంది . పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించేసుకుంది. దీంతో బాలీవుడ్ లో రష్మిక చేయాల్సిన రెండు బడా ప్రాజెక్టులలో శృతిహాసన్ ని చూస్ చేసుకున్నారు మేకర్స్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇంకా రష్మిక కెరియర్ డౌన్ అవ్వక తప్పదు అన్నిసార్లు బోల్డ్ సీన్స్ మనల్ని కాపాడలేవు కంటెంట్ ఉన్న సినిమాలు చూస్ చేసుకుంటే బెటర్ ఇక నీకు దేవుడే దిక్కు అంటున్నారు రష్మిక యాంటీ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news